Category జాతీయం

పాక్‌లో రెచ్చిపోతున్న తాలిబన్లు

కరాచీ, డిసెంబర్‌ 26 : ‌పాకిస్థాన్‌లో తాలిబన్లు రెచ్చిపోతున్నారు. గత రెండు రోజుల్లో బలోచిస్తాన్‌ ‌రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో తెహ్రీక్‌ ఇ ‌తాలిబన్‌ ‌పాకిస్తాన్‌ (‌టిటిపి) బృందం చేసిన దాడుల్లో ఆరుగురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు. ఈ విషయాన్ని పాకిస్థాన్‌ ‌సైన్యం డియా విభాగం ఆదివారం ప్రకటించారు. జోభో జిల్లాలోని…

శ్రీ‌కృష్ణ జన్మస్థానంపై పిటిషన్‌

లక్నో, డిసెంబర్‌ 24 : ఉత్తరప్రదేశ్‌ ‌లోని మధురలో ఉన్న షాహీ ఈద్గా మసీదును సర్వే చేయాలంటూ స్థానిక కోర్టు ఆదేశాలిచ్చింది. జనవరి 2 తర్వాత సర్వేను చేపట్టి..  జనవరి 20లోగా నివేదికను సమర్పించాలని నిర్దేశించింది. హిందూ సేన అనే సంస్థకు చెందిన విష్ణు గుప్తా వేసిన న్యాయ వ్యాజాన్ని విచారించిన కోర్టు ఈమేరకు ఆదేశాలు…

భారతీయ గురుకుల విద్య ప్రపంచానికి ఆదర్శం

న్యూ దిల్లీ, డిసెంబర్‌ 24 : ‌భారత గురుకుల విద్యా సంప్రదాయం ప్రపంచానికే ఆదర్శమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. 2014 తర్వాత వైద్య కాలేజీల సంఖ్య 65శాతానికి పైగా పెరిగిందన్నారు. కొత్త జాతీయ విద్యావిధానం ద్వారా.. మెరుగైన విద్య అందుతుందని చెప్పారు. శ్రీ స్వామినారాయణ గురుకుల్‌ ‌రాజ్‌ ‌కోట్‌ ‌సంస్థాన్‌ 75‌వ అమృత్‌ ‌మహోత్సవంలో..…

శబరిమల యాత్రలో విషాదం..అర్థరాత్రి లోయలోపడ్డ వాహనం

8 మంది అయ్యప్ప భక్తుల దుర్మరణం భక్తులంతా తమిళనాడు వాసులగు గుర్తింపు సహాయక చర్యల చేపట్టిన కేరళ పోలీసులు తిరువనంతపురం, డిసెంబర్‌ 24 : ‌శబరిమల యాత్రలో విషాదం చోటు చేసుకుంది. అయ్యప్ప భక్తులు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి లోయలో పడడంతో 8 మంది అక్కడికక్కడే కన్నుమూశారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ముగ్గురి…

ఐసీఐసీఐ బ్యాంక్‌ ‌మాజీ సీఈవో చందా కొచ్చర్‌ అరెస్ట్

ముంబై, డిసెంబర్‌ 24 : ఐసీఐసీఐ బ్యాంక్‌ ‌మాజీ సీఈవో చందా కొచ్చర్‌, ఆమె భర్త దీపక్‌ ‌కొచ్చర్‌లను సీబీఐ అధికారులు అరెస్ట్ ‌చేశారు. 2009 ఆగష్టులో వీడియోకాన్‌ ‌గ్రూప్‌ అధినేత వేణుగోపాల్‌ ‌ధూత్‌ ‌నాయకత్వంలోని.. వీఐఈఎల్‌ ‌కంపెనీకి రుణాలు మంజూరు చేయడంలో అవినీతికి, అవకతవకలకు పాల్పడినట్టు నమోదైన కేసులో వీరిని అదుపులోకి తీసుకున్నారు. కస్టడీ…

దివంగత ఎన్టీఆర్‌ ‌భోలా మనిషి

అందుకే వెన్నుపోటుకు గురయ్యారు గుంటూరులో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు గుంటూరు, డిసెంబర్‌ 24 : ‌కీర్తి శేషులు ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు ఎన్టీఆర్‌ ‌భోలా మనిషని అందుకే వెన్నుపోటుకు గురయ్యారని అంటూ మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. వెంకయ్యనాయుడు శనివారం తెనాలిలో ఎన్టీఆర్‌ ‌శతజయంతి ఉత్సవాల్లో…

విదేశాల నుంచి వచ్చే వారికి కోవిడ్‌ ‌టెస్ట్

న్యూ దిల్లీ, డిసెంబర్‌ 24 : ‌ప్రపంచ దేశాల్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో అలర్ట్ అయింది కేందప్రభుత్వం. చైనా, జపాన్‌, ‌సౌత్‌ ‌కొరియా, హాంకాంగ్‌, ‌థాయ్‌ ‌లాండ్‌ ‌నుంచి వచ్చే ప్రయాణికులకు..కోవిడ్‌ ‌టెస్ట్ ‌తప్పనిసరి చేస్తామన్నారు కేంద్ర ఆరోగ్యశాఖమంత్రి మన్సుఖ్‌ ‌మాండవీయ. టెస్టులో పాజిటివ్‌ ‌వచ్చినా.. కరోనా లక్షణాలు ఉన్నా క్వారంటైన్‌ ‌లో ఉంచుతామన్నారు. విమానయాన…

బీహార్‌లో ఇటుక బట్టీ పేలుడులో 9 మంది మృతి

పాట్నా, డిసెంబర్‌ 24 : ‌బీహార్‌లో ఘోర ప్రమాదం జరిగింది. తూర్పు చంపారణ్‌ ‌జిల్లాలోని నారీగిర్‌ ‌గ్రామంలో ఓ ఇటుక బట్టీకి చెందిన ఎత్తైన చ్ని పేలిపోయింది. ఈ ఘటనలో 9మంది కార్మికులు మృతి చెందారు. 10 మందికిపైగా గాయపడ్డారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందాలు, పోలీసు బలగాల సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడిన వారికి…

ఏటా బూస్టర్‌ ‌డోస్‌ ‌తీసుకోవాల్సిందే

హైదరాబాద్‌, ‌డిసెంబర్‌ 24 : ‌ప్రపంచ దేశాలపై కరోనా విజృంభిస్తోన్న వేళ ఏఐజీ చైర్మన్‌ ‌డాక్టర్‌ ‌నాగేశ్వర్‌రెడ్డి వ్యాక్సిన్‌ ‌గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.  బూస్టర్‌ ‌డోస్‌గా కార్బోవ్యాక్స్ ‌టీకాను తీసుకోవడం ఉత్తమమని, దీని వల్ల ఐజీజీ యాంటిబాడీస్‌ ‌స్థాయిలు అత్యధికంగా పెరగడమే కాకుండా మెమరీ సెల్స్ ‌సైతం ఎక్కువ కాలం పాటు ఉంటున్నాయని నాగేశ్వర్‌రెడ్డి…