ఎన్‌ఎస్‌ఇ మాజీ సిఇవోకు ఊరట
న్యూ దిల్లీ, ఫిబ్రవరి 9 : నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ మాజీ సీఈఓ చిత్ర రామకృష్ణకు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. చట్టవిరుద్ధంగా ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు నమోదైన కేసుకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆమెకు బెయిలు మంజూరైంది. సీబీఐ నమోదు చేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆమెకు గతంలోనే బెయిలు లభించింది. తనపై షెడ్యూల్డు…
