బాలికా వివాహ వయస్సు చట్టం

న్యూదిల్లీ,జనవరి3 : బాలికల వివాహ వయస్సు పెంపునకు సంబంధించిన బిల్లు సెలెక్ట్ కమిటీకి వెళ్లడంతో కొంతకాలం దీనిపై ఎదురుచూడక తప్పదు. ఏడాది దాటినా దానిపై ఎలాంటి నిర్ణయం రాలేదు. మొన్నటి పార్లమెంట్ సమావేశాల్లో కూడా దీనిపై చర్చ సాగలేదు. టీనేజ్ పెళ్లిళ్ల వల్ల పిల్లల్లో అవగాహన లేకపోవడం, జీవితం పట్ల అవగాహన లేకపోవడంతో సంసారాలు విచ్చిన్నం…




