భారీగా పెరిగిన బంగారం ధరలు

రెండేళ్ల గరిష్టానికి చేరిక న్యూదిల్లీ,జనవరి3 : బంగారం ధరలకు రెక్కలు వస్తున్నాయి. ధరలు దూసుకుపోతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. పసిడి రేటు రెండేళ్ల గరిష్టానికి చేరింది. గత రెండేళ్లలో ఎప్పుడూ లేనంత ఎక్కువ రేటు పలుకుతోంది. మంగళవారం తులం బంగారం ధర రూ.55,546గా ఉండగా.. కిలో వెండి రేటు 1.4శాతం పెరిగి రూ.70,573గా రికార్డ్‌యింది. 2020…




