Category జాతీయం

స్విగ్గీ డెలివరీ బాయ్‌ను ఈడ్చుకెళ్లిన కారు

అక్కడికక్కడే మృతి చెందిన కౌశల్‌ ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన న్యూదిల్లీ,జనవరి5: దేశరాజధాని దిల్లీ శివారులోని కాంజావాల్‌ ‌ప్రాంతంలో 20 ఏండ్ల యువతిని కారు 12 కిలోరట్ల మేర ఈడ్చుకెళ్లిన ఘటన మరవక ముందే అలాంటి మరో దారుణ ఘటన వెలుగు చూసింది. గ్రేటర్‌ ‌నోయిడాలో మరో ఘటన చోటు చేసుకుంది. స్విగ్గీ డెలివరీ ఏజెంట్‌ను…

ఐదురోజుల్లోనే భ్రమణం పూర్తి చేస్తున్న గ్రహం

కొత్త గ్రహాన్ని కనుగొన్న  క్వీన్‌లాండ్స్ ‌పరిశోధకులు న్యూదిల్లీ,జనవరి4: సంవత్సర కాలం పూర్తయిన తరువాత తెలుగునామ సంవత్సరం ‘ ఉగాది ’ వస్తుంది. అంతా ఎంతో ఉత్సాహంగా ఉగాది పండుగ చేసుకుంటారు. భూమి సూర్యుని చుట్టూ ఒకసారి తిరగడానికి 365 రోజులు 5 గంటలు 59 నిమిషాలు 16 సెకండ్లు పడుతుంది. ఇలా ఒక భ్రమణం పూర్తయిన…

కాశీ నుంచి దిబ్రూగఢ్‌ ‌వరకు నౌకాయానం

జలయాన టూరిజం చేప్టిన కేంద్రపర్యాటక శాఖ 4వేల కిలోటర్ల సుదీర్ఘ క్రూయిజ్‌ ‌ప్రయాణం 13న ప్రారంభించనున్న ప్రధాని మోదీ న్యూదిల్లీ,జనవరి4 : భారతదేశాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా మలిచేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక ప్రణాళికలు రూపొందిస్తోంది. ఉత్తరప్రదేశ్‌ ‌లోని కాశీ క్షేత్రం వారణాసి నుంచి అసోంలోని డిబ్రూగఢ్‌ ‌వరకు 4 వేల కిలోటర్ల సుదీర్ఘ రివర్‌…

ఎయిర్‌ ఇం‌డియా విమానంలో అమానుషం

మహిళా ప్రయాణికురాలిపై మూత్రవిసర్జన చర్యకు సిఫారసు చేసిన అధికారులు ఆలస్యంగా వెలుగలోకి వచ్చిన ఘటన న్యూదిల్లీ, జనవరి 4 :  ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ, తాను సంస్కారహీనుడినని ఓ విమాన ప్రయాణికుడు రుజువు చేసుకున్నాడు. మద్యం మత్తులో ఉండి, బిజినెస్‌ ‌క్లాస్‌లో ప్రయాణిస్తున్న ఓ మహిళపై మూత్ర విసర్జన చేసి అత్యంత అమానుషంగా ప్రవర్తించాడు.…

మోదీ ముందు మాట్లాడే దమ్ము బిజెపి నేతలకు లేదు

బెంగళూరు,జనవరి4 :  కర్ణాటక బిజెపి నేతలను ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత సిద్ధరామయ్య కుక్కపిల్లలతో పోల్చారు. వీరంతా మోడీముందు తోక ఆడించే వారేనని అన్నారు.ముఖ్యమంత్రి బసవరాజ్‌ ‌బొమ్మైతోపాటు స్థానిక బీజేపీ నాయకులపైన సిద్ధరామయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం బొమ్మైతోపాటు వాళ్లంతా ప్రధాని నరేంద్రమోదీ ముందు కుక్కపిల్లల లాంటివాళ్లేనని వ్యాఖ్యానించారు. మోదీ…

నిరుద్యోగుల ఆందోళనపై పోలీస్‌ ‌లాఠీ

పాట్నా,జనవరి4 : బీహార్‌ ‌స్టాఫ్‌ ‌సెలక్షన్‌ ‌కమిషన్‌ (‌బీఎస్‌ఎస్సీ)కి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన చేస్తున్న నిరుద్యోగులపై రాష్ట్ర పోలీసులు లాఠీచార్జ్ ‌చేశారు. పాట్నాలోని బీఎస్‌ఎస్సీ ఆఫీసు ముందు బుధవారం ఉదయం విద్యార్థులు ధర్నా చేపట్టారు. పేపర్‌ ‌లీకైన అంశంలో ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తూ ఆందోళన చేపట్టారు. అయితే విద్యార్థులను అడ్డుకునే ప్రయత్నంలో పోలీసులు లాఠీఛార్జ్‌కు దిగారు.…

యువతిపై ఎలాంటి అత్యాచారం జరగలేదు

న్యూదిల్లీ,జనవరి4: దిల్లీలోని కాంజావాలాలో కారు ఈడ్చుకెళ్లడంతో ప్రాణాలు కోల్పోయిన 20 ఏండ్ల యువతిపై ఎలాంటి అత్యాచారం జరగలేదని పోస్ట్‌మార్టమ్నివేదికవెల్లడించింది. యువతిపై అత్యాచారం చేసి చంపారని స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అయితే ఆమెపై ఎలాంటి అత్యాచారం జరగలేదని, అదే విషయం పోస్టుమార్టం నివేదికలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. కాగా, శవపరీక్షలో మరిన్ని భయానక విషయాలు…

పంత్‌కు మరింత మెరుగైన చికిత్స

డెహ్రాడూన్‌,‌జనవరి4 : వికెట్‌ ‌కీపర్‌ ‌రిషబ్‌పంత్‌ని తదుపరి చికిత్స కోసం బుధవారం ముంబైకి తరలించాలన ఇనిర్ణయించాన్నారు. ఈ విషయాన్ని ఢిల్లీ డిస్టిక్్ర‌‌క్రికెట్‌ అసోసియేషన్‌ ‌డైరెక్టర్‌ (‌డిడిసిఎ) శ్యామ్‌ ‌శర్మ డియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ’రోడ్డు ప్రమాదానికి గురైన రిషబ్‌పంత్‌ని తదుపరి చికిత్స కోసం ముంబైకి తరలిస్తున్నాము. నేను అతని తల్లితో మాట్లాడుతున్నాను.…

లిక్కర్‌ ‌స్కామ్‌లో ప్రవేణ్‌ ‌పేరు నమోదు

న్యూదిల్లీ, జనవరి4 :దిల్లీ లిక్కర్‌ ‌స్కాంలో మరో హైదరాబాదీ పేరు బయటకొచ్చింది. ఈడీ మెమోలో ప్రవీణ్‌ ‌గొరకవి పేరు ప్రస్తావించింది. అతను సిఎ బుచ్చిబాబుకు సన్నిహితుడని తెలుస్తోంది.  స్కాంలో నిధులు మళ్లించారని ఆయనపై ఈడీ అభియోగం నమోదు చేసింది. దుబాయ్‌ ‌కంపెనీతో పాటు.. ఫైకంపెనీకి నిధుల మళ్లించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఫై కంపెనీ ఫౌండర్‌ ‌గా…