ప్రధాని ఇంటిపై ఎగిరిన డ్రోన్ లాంటి పదార్థం
న్యూ దిల్లీ, జూలై 3 : దేశ రాజధాని దిల్లీలో ఉన్న ప్రధాని మోదీ నివాసంపై ఓ గుర్తు తెలియని వస్తువు ఎగిరినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఎటువంటి అనుమానాస్పద వస్తువుల్ని పోలీసులు గుర్తించలేదు. డ్రోన్ లాంటి ఒక వస్తువు ప్రధాని మోదీ ఇంటిపై ఎగురుతున్నట్లు తెల్లవారుజామున 5 గంటలకు పీసీఆర్ ఫోన్ కాల్ వచ్చిందని…
