నేడు పోర్ట్ బ్లయర్‌లో కొత్త టర్మినల్ బిల్డింగ్ ప్రారంభం
హైదరాబాద్, పిఐబి, జూలై 17 : నేడు పోర్ట్ బ్లేయర్‌లో వీర్ సావర్‌కర్ అంతర్జాతీయ విమానాశ్రయం యొక్క నూతన ఇంటిగ్రేటెడ్ టర్మినల్ బిల్డింగును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ప్రకృతి నుండి ప్రేరణను పొందిన ఈ భవనం యొక్క వాస్తుశిల్ప ఆకృతి ఒక శంఖం ఆకారాన్ని పోలివున్నట్లుగా కనుపిస్తుంది. దీవుల పర్యావరణం పైన కనీస…
