బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం
ఎపిలో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు తుఫాన్ హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ వెల్లడి విశాఖపట్నం, జూలై 20 : బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుందని తుఫాన్ హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సునంద తెలిపారు. వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరంలో అల్పపీడనం కదులుతోందన్నారు. దీన్ని ప్రభావంతో ఉత్తర…
