మోదీకి శృంగభంగం… రాహుల్ విజయదరహాసం..!

కమలం దూకుడుకు చెయ్యి అడ్డుకట్ట అనూహ్యంగా ఎన్‌డిఏకు ఇండియా కూటమి గట్టి పోటీ 400 పార్ కాదు…300 కూడా పార్ కాని బిజెపి కూటమి సొంతగా మెజారిటీ సాధించలేని బీజేపీ..239 స్థానాలతో సరి దాదాపుగా 291 స్థానాలతో ఎన్‌డిఏకు సాధారణ మెజారిటీ యూపీలో పనిచేయని ‘రామ మందిరం’ హిందీ బెల్ట్‌లో బిజెపికి ఎదురు దెబ్బ…కలిసొచ్చిన దక్షిణాది,…




