Category జాతీయం

ఉత్తరాదిలో వరదల బీభత్సం

నదిలో చిక్కుకున్న బస్సు జేసీబీ సాయంతో యాత్రికులను రక్షించిన అధికారులు బిజ్నోర్‌, ‌జూలై 22 : ఉత్తరాదిలో వరదల బీభత్సం కొనసాగుతోంది. జమ్ముకశ్మీర్‌ ‌నుంచి మొదలుపెడితే యూపీ వరకు నదులు ఉప్పొంగుతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌ ‌దగ్గర నదీ ప్రవాహంలో ఓ బస్సు చిక్కుకుంది. అందులోని ప్రయాణికులు ప్రాణభయంతో వణికిపోయారు. వెంటనే సహాయక సిబ్బంది అక్కడికి…

దేశ వ్యాప్తంగా ఎడతెరిపి లేని వర్షాలు

దిల్లీ, హర్యానా, పంజాబ్‌లలో జనజీవనం అస్తవ్యస్తం కాశ్మీర్‌లో పెరిగి ప్రమాదకర స్థాయికి చేరుకున్న నదుల నీటి మట్టం న్యూ దిల్లీ, జూలై 22 : దేశ వ్యాప్తంగా వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. భారీ వర్షాలతో ఇప్పటికే ఢిల్లీ, హర్యానా, పంజాబ్‌లలో జనజీవనం అస్తవ్యస్తమైంది. మరోవైపు జమ్మూ కాశ్మీర్‌లో కూడా అలాంటి ఇబ్బందులే ప్రజలు ఎదుర్కొంటున్నారు.…

ఆగస్టులో దక్షిణాఫ్రికాలో బ్రిక్స్ ‌సదస్సు

రష్యా విదేశాంగ శాఖ కీలక ప్రకటన న్యూ దిల్లీ, జూలై 22 : వొచ్చే నెలలో దక్షిణాఫ్రికాలో బ్రిక్స్ ‌సదస్సు జరగనుంది. కాగా బ్రిక్స్ ‌సదస్సుకు సంబంధించి రష్యా విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. బ్రిక్స్ ‌దేశాలు వచ్చే నెలలో జరిగే తమ శిఖరాగ్ర సమావేశంలో సీమాంతర వాణిజ్యం కోసం దీర్ఘకాలిక చెల్లింపు…

యువతిపై సంగీతం మాష్టారు లైంగిక వేధింపులు

బీహార్‌, ‌జూలై 22 : సంగీత పాఠాలు నేర్పించాల్సిన ఓ మాష్టారు తప్పుడు రాగం పాడాడు. యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఇది గమనించిన ముగ్గురు యువకులు.. ఆ మాష్టారుకి బుద్ధి చెప్పారు. అంతటితో ఆగకుండా.. మాష్టారుతో పాటుయువతి పట్ల కూడావాళ్లు అసభ్యంగా ప్రవర్తించారు. ఇద్దరు గుడ్డలు తీసి, దేహశుద్ధి చేశారు. ఆపై వీడియో తీసి,…

దీదీ ఇంట్లోకి ఆగంతకుడి చొరబాటు

తుపాకీతో ఉన్న వ్యక్తిని పట్టుకున్న భద్రతా సిబ్బంది కోల్‌కతా, జూలై 21 : పశ్చిమ బెంగాల్‌ ‌సీఎం మమతా బెనర్జీ నివాసంలోకి ఒక వ్యక్తి గన్‌తో చొరబడేందుకు ప్రయత్నించాడు. అలెర్ట్ అయిన పోలీసులు అతడ్ని అరెస్ట్ ‌చేశారు. మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తి వద్ద తుపాకీ, కత్తితోపాటు కొన్ని ఏజెన్సీలకు చెందిన ఐడీ కార్డులు…

మణిపూర్‌ ‌సిఎం రాజీనామాపై అస్పష్టత

ఇంఫాల్‌, ‌జూలై21(ఆర్‌ఎన్‌ఎ): ‌మణిపూర్‌ ‌రాష్ట్రంలో శాంతిభద్రతలను అదుపు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి బైరెన్‌ ‌సింగ్‌ ‌వెంటనే రాజీనామా చేయాలన్న డిమాండ్లూ తెరపైకి వచ్చాయి. విపక్షాలు ఈ విషయంలో గట్టిగా పట్టుబడుతున్నాయి. ఈ క్రమంలోనే  బైరెన్‌ ‌సింగ్‌ ‌ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించేందుకు ప్రధాని సుముఖంగా లేరు. అయితే ఆయనే స్వయంగా…

మణాపూర్‌ ‌ఘటనలో… నిందితుడి ఇంటిని తగులబెట్టిన మహిళలు

ఇంఫాల్‌, ‌జూలై 21 : మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి అమానవీయ ఘటనలో ప్రధాన నిందితులలో ఒకరి ఇంటిని కొందరు మహిళలు శుక్రవారం తగలబెట్టారు. చేతిలో కర్రలు ధరించిన కొందరు మహిళలు ఒక ఇంటికి నిప్పు పెడుతున్న దృశ్యాలతో కూడిన వీడియోను వార్తాసంస్థ ట్విట్టర్‌లో పోస్టు చేసింది. మణిపూర్‌కు చెందిన కంగ్‌పోక్‌పీ జిల్లాలో ఇద్దరు…

మిమ్మల్ని ఆ ఘటన బాధించి ఉంటే… బయట కాదు పార్లమెంట్‌లో మాట్లాడండి

మణిపూర్‌పై తక్షణమే చర్చించండి కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే ట్వీట్‌ న్యూదిల్లీ,జూలై21 :  ప్రధాని మోదీపై కాంగ్రెస్‌ ‌జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున్‌ ‌ఖర్గే శుక్రవారం విరుచుకుపడ్డారు. మణిపూర్‌, ‌కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాలు నిర్దయగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. మణిపూర్‌ ‌వీడియో నిజంగా ప్రధానికి ఆగ్రహం తెప్పించిందా అని వ్యంగ్యంగా విమర్శించారు. కు నిజంగా ఆగ్రహం…

రాహుల్‌ ‌పరువు నష్టం కేసులో కీలక పరిణామం

విచారణ చేపట్టిన సుప్రీమ్‌ ‌కోర్టు ధర్మాసనం గుజరాత్‌ ‌ప్రభుత్వానికి, పూర్ణేష్‌ ‌మోదీకి నోటీసులు ప్రత్యర్థలు వాదనలూ వినాలన్న ధర్మాసనం విచారణ ఆగస్ట్ 4‌కు వాయిదా న్యూ దిల్లీ, జూలై 21(ఆర్‌ఎన్‌ఎ) : ‌రాహుల్‌ ‌గాంధీ పరువు నష్టం దావా కేసులో మరో కీలక పరిణామం జరిగింది. పరువు నష్టం కేసులో గుజరాత్‌ ‌కోర్టు తీర్పుపై కాంగ్రెస్‌…