ధరల హెచ్చుతగ్గుల నివారణకు ఇరేడియేషన్ పద్ధతి
విజయవాడ, జూలై 24 : కూరగాయలు, పప్పుదినుసులు, ఇలా నిత్యవసర వస్తువుల ధరలు ఎప్పుడు పెరుగుతాయో, ఎప్పుడు తగ్గుతాయో కూడా తెలియదు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం టమాట ధరలు ఠారెత్తిస్తున్నాయి. గతంలో ఉల్లిపాయల పరిస్థితి కూడా ఇలాగే ఉండేది. అయితే కొన్ని నిత్యవసర వస్తువులను నిల్వ ఉంచితే తక్కువ రేటు ఉన్నప్పుడు కొనుగోలు చేసి చాలా రోజులు…
