Take a fresh look at your lifestyle.
Browsing Category

National

‘‌కాళేశ్వరం’పై సుప్రీమ్‌ ‌కోర్టు విచారణ

తదుపరి విచారణ 27కు వాయిదా న్యూ దిల్లీ, జూలై 22 : కాళేశ్వరం ప్రాజెక్టు పరిహారం, నిర్వాసితుల సమస్యలపై సుప్రీమ్‌ ‌కోర్టు  విచారణ చేపట్టింది. ప్రాజెక్టు పరిహారం, నిర్వాసితుల సమస్యలపై కోర్టులో విచారణ జరిగింది. తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలకు…
Read More...

ఇడి విచారణకు సోనియా గాంధీ హాజరు

వెంట వొచ్చిన రాహుల్‌, ‌ప్రియాంకలు కాంగ్రెస్‌ ‌శ్రేణుల ఆందోళనతో భారీ భద్రత మూడు గంటల పాటు విచారించిన అధికారులు సోమవారం మరోమారు విచారణకు రావాలని ఆదేశాలు న్యూ దిల్లీ, జూలై 21 : నేషనల్‌ ‌హెరాల్డ్ అవినీతి కేసులో కాంగ్రెస్‌…
Read More...

భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము

విపక్ష అభ్యర్థి యశ్వంత్‌ ‌సిన్హాపై ఘన విజయం న్యూ దిల్లీ, జూలై 21 : భారత రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ము 63 శాతం వోట్లతో ఘన విజయం సాధించారు. 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎన్నికయ్యారు. భారత రాష్ట్రపతి పదవిని చేపట్టిన తొలి గిరిజన…
Read More...

ఊటీని ముంచెత్తిన భారీ వర్షం

చెన్నై, జూలై 21 : నీలగిరి జిల్లాలో కురుస్తున్న భారీవర్షాల కారణంగా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉపరితల ద్రోణి కారణంగా నీలగిరి, కోవై సహా ఐదు జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం రాత్రి కురిసిన భారీవర్షానికి ఊటీలోని పలు రోడ్లపై వరద…
Read More...

యూపిలో ఘోరరోడ్డు ప్రమాదం

లారీ కిందపడి గర్భిణి దుర్మరణం అనూహ్యంగా బయటపడ్డ బిడ్డ లక్నో, జూలై 21 : ఒక విషాద సంఘటనలో అద్భుతం జరిగింది. ప్రమాదవశాత్తూ లారీ కింద పడి గర్భిణీ మరణించగా, అనూహ్యంగా ఆమె కడుపులోని శిశువు బయటకు వచ్చింది. ఉత్తర ప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌…
Read More...

లోక్‌సభలో కాంగ్రెస్‌ ‌నిరసనలు

సోనియా ప్లకార్డులతో పోడియం వద్ద ప్రదర్శన కాంగ్రెస్‌ ‌తీరుపై మండిపడ్డ స్పీకర్‌ ఓమ్‌ ‌బిర్లా సోనియా చట్టానికి అతీతురాలా అంటూ మంత్రి ప్రహ్లాద్‌ ‌జోషి ఆగ్రహం దేశవ్యాప్తంగా ధర్నాలకు దిగిన కాంగ్రెస్‌ ‌శ్రేణులు న్యూ దిల్లీ, జూలై 21…
Read More...

శ్రీ‌లంక కొత్త అధ్యక్షుడిగా రణిల్‌ ‌విక్రమ్‌ ‌సింఘే

అనూహ్యంగా ఆయననే ఎన్నుకున్న ఎంపిలు ఆరుసార్లు ప్రధానిగా పనిచేసిన రాజకీయానుభవం లంక క్లిస్ట పరిస్థితుల్లో ఉందన్న కొత్త అధ్యక్షుడు కొలంబో,జూలై20: శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా రణిల్‌ ‌విక్రమ సింఘే ఎన్నికయ్యారు. అన్యూహ్యం గా బుధవారం…
Read More...

పంజాబ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌

కాల్పుల్లో ఇద్దరు గ్యాంగ్‌స్టర్ల మృతి సిద్ధూ మూసేవాలా హత్య కేసులో దోషులుగా గుర్తింపు చండీఘడ్‌,‌జూలై20: పంజాబ్‌లోని అమృత్‌సర్‌ ‌కు సపంలో భారీ ఎన్‌కౌంటర్‌ ‌జరిగింది. పోలీసులకు, గ్యాంగ్‌స్టర్స్‌కు మధ్య  దాదాపు నాలుగు గంటల పాటు జరిగిన భీకర…
Read More...

అన్న యోజన బియ్యం పంపిణీలో విఫలం

లబ్దిదారులకు అందకుండా తెలంగాణ నిర్లక్ష్యం రాష్ట్ర ప్రజా పంపిణీ శాఖ తీరుపై కేంద్రం ఆగ్రహం మిల్లర్లపై చర్యలు తీసుకోవడంలోనూ విఫలం అందుకే సెంట్రల్‌ ‌పూల్‌లోకి బియ్యం సేకరణ నిలిపివేత న్యూ దిల్లీ, జూలై 20 : తెలంగాణపై కేంద్ర ఆహార,…
Read More...

పార్లమెంటులో చర్చకు సిద్దంగా లేని విపక్షం

ఆందోళనలపై మండిపడ్డ కేంద్రమంత్రి న్యూ దిల్లీ,జూలై20:పార్లమెంట్‌ ఉభయ సభల్లో కాంగ్రెస్‌ ‌వ్యవహరిస్తున్న తీరుపై కేంద్ర మంత్రి పీయూష్‌ ‌గోయెల్‌ ఆ‌గ్రహం వ్యక్తం చేశారు. విపక్షాలు లేవనెత్తిన ప్రతి అంశంపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని…
Read More...