Category ఎడిటోరియల్

రాజకీయ ఎత్తుగడే ..!

‘‘‌సహజంగా తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలోనే ఇలాంటి సమావేశాలను ఆయాపార్టీలు ఏర్పాటు చేస్తాయి. కాని, తెలంగాణలోగాని, పక్కనున్న ఏపిలోగాని అంతగా మెజార్టీలేక పోయినా హైదారాబాద్‌లో ఈ సమావేశాలు ఏర్పాటు చేయడంలోనే ఆ పార్టీ ఎత్తుగడ ఏమిటన్నది అర్థమవుతున్నది. పైగా ఆ పార్టీ అగ్రనేతలంతా కట్టకట్టుకుని ఇక్కడి వొస్తున్నారు. ఈ సందర్భంగా కెసిఆర్‌ ‌సర్కార్‌ను టార్గెట్‌…

బిజెపి వ్యూహాత్మక అడుగులు

అభ్యర్థుల ఎంపిక విషయంలో భారతీయ  జనతాపార్టీ వ్వూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా దేశంలోని అత్యున్నత రాజకీయ పదవుల విషయంలో చాలా కసరత్తు చేస్తున్నట్లే కనిపిస్తున్నది. దేశంలో అత్యధికంగా జనభా కలిగిన బిసిలు, ఆ తర్వాత అణగారిన వర్గాలుగా పేర్కొనబడుతున్న ఎస్సీ, ఎస్టీలను ఆకట్టుకునే విషయంలో ఆచీతూచి ఆ పార్టీ అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతున్నది. వెనుకబడిన వర్గాలకు చెందిన…

రాష్ట్రపతి అభ్యర్థిని నిలపడంలో ఏకమైన విపక్షాలు

భారతీయ జనతాపార్టీకి ప్రత్యమ్నాయ రాజకీయ వ్యవస్థనొకదాన్ని ఏర్పాటు చేసేందుకు తలమునకలవుతున్న విపక్షాలు తుదకు ఒక అడుగు మాత్రం ముందు కేశాయి. మరో రెండు సంవత్సరాల్లో జరుగనున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బిజెపి వ్యతిరేక పార్టీలన్నీ ఒక తాటిపైకి రావాలని దాదాపు సంవత్సరకాలానికి పైగానే మంతనాలు జరుపుతూ వొస్తున్నాయి. కాని, పిల్లి మెడలో గంట ఎవరు…

నేడు ప్రపంచ వితంతువుల దినోత్సవం

వితంతువుల పట్ల వివక్ష ఇంకెన్నాళ్ళు.. వితంతు అనే పదం అనాగరికమైనది. ఈ పదం వినడానికి మనకే ఎంతగానో బాధ వుంటుంది. అలాంటిది వితంతువుల జీవితాలు ఎంత దుర్భరంగా వుంటాయో వేరే చప్పక్కర్లేదు. ఇవాల్టికి కూడా ఎంతో మంది వితంతువులు కుటుంబ పరంగా, సామాజిక పరంగా వివక్షతకు గురౌతున్నారు. ఎంతోమంది సంఘ సంస్కర్తలు వితంతువుల హక్కుల కోసం…

అగ్నిపథ్‌పై కేంద్రం అడుగు ముందుకే..

దేశంలోని యువతకు ఉపాధి, దేశ భక్తిని కలిగించాలన్న ఉద్దేశ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్‌ ‌పథకంపట్ల దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నా కేంద్రం మాత్రం ఆ పథకం అమలులో ముందుకే వెళ్ళుతున్నది. ఎవరు ఎంత వ్యతిరేకించినా ఈ పథకాన్ని అమలుచేసి తీరుతామంటోంది కేంద్రం. ఈ పథక రచనపై దేశం మొత్తం అట్టుడికి పోయిన విషయం…

ఇక టిఆర్‌ఎస్‌ ‌తెరమరుగేనా ?

దేశ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ (టిఆర్‌ఎస్‌) ‌త్వరలో కనుమరుగు కానుందా అన్న విషయం ప్రధాన చర్చనీయాంశంగా మారింది. నేటికి ఇరవై ఒక్క సంవత్సరాల కింద కేవలం ఉద్యమపార్టీగా ఆవిర్భవించి తెలంగాణ రాష్ట్ర సాధన అనంతరం రాజకీయ పార్టీగా మారిన టిఆర్‌ఎస్‌ ఇప్పుడు ప్రాంతీయ పరిధిని వీడి దేశ రాజకీయాలవైపు…

మెప్పించి ఒప్పించాల్సిన చోట…

సామ దానంమాని కేవలం దండోపాయంతోనే ప్రజలను నిరోధిస్తామన్నట్లుగా ఉంది రాష్ట్ర ప్రభుత్వ పనితీరు. ప్రజల సౌకర్యంకోసం, ప్రజల మద్దతుతో చేపడుతున్న పనులకు సంబంధించి , ఆ ప్రజలు నష్టపడకుండా చూడాల్సిన ప్రభుత్వం ఆ విషయంలో జాప్యంచేస్తుండాన్ని ప్రశ్నించినందుకు వారిని చితక బాదడమన్నది నిజంగా బాధాకరం . తమ ప్రాంతంకోసం, తమ ఊరికోసం చేపడుతున్న ప్రాజెక్టుల్లో తమ…

ఇడి సమన్లు కాంగ్రెస్‌కు ప్లస్సా, మైనస్సా

నేషనల్‌ ‌హెరాల్డ్ ‌కేసులో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీకి, ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీకి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టర్‌ ‌నోటీసులు జారీచేయడం, రాహుల్‌గాంధీ రెండు రోజులుగా ఇడి ఎదుట హాజరు కావడం, అందుకు దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ ‌శ్రేణులు నిరసన వ్యక్తంచేస్తున్నతీరు చూస్తుంటే కొంతకాలంగా స్థబ్దతగా ఉన్న కాంగ్రెస్‌ ‌పార్టీని కేంద్రంలోని భారతీయ జనతాపార్టీ ప్రభుత్వం కావాలని తట్టిలేపినట్లు అనిపిస్తోంది.…

జాతీయ రాజకీయాలపై ఉత్సుకత

జాతీయ రాజకీయాలిప్పుడు ఆసక్తిని కలిగించేవిగా ఉన్నాయి. ఇప్పటివరకు ఒక మూసలో పోసినట్లుగా కొనసాగుతున్న రాజకీయాల్లో కొత్త వరవడి రానున్నట్లు స్పష్టమవుతున్నది. నిన్నటి వరకైతే ఎన్డీయే లేదా యూపిఏ పార్టీల్లో ఏదో ఒక దానికి అధికారం దక్కుతుందన్నది అందరి జ్ఞానంలో ఉన్న విషయం. కాని, వొచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి ఆ ఆలోచనలో తప్పక మార్పు జరుగుతుందన్నే…