బహుముఖ పాలేరు

రాష్ట్ర రాజధాని కేంద్రంగా జరుగాల్సిన రాజకీయాలు ఇప్పుడు ఖమ్మం ఉమ్మడి జిల్లావైపుగా సాగుతున్నాయి. శాసనసభ ఎన్నికలకు ఇంకా ఎంతలేదన్నా పదినెలల కాలం ఉన్నప్పటికీ, రాష్ట్రంలో రాజకీయ వేడి కొనసాగుతోంది. ప్రస్తుత పరిస్థితిలో ఖమ్మం చుట్టూ రాజకీయ పరిభ్రమిస్తున్నాయి. దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఉమ్మడి ఖమ్మం జిల్లాపై దృష్టి సారిస్తుండడంతో ఆ జిల్లాకు ఎంత ప్రాధాన్యత…



