పక్క పార్టీలతో ఐక్యతారాగం.. స్వీయపార్టీలో ముసలం
భారతీయ జనతాపార్టీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు కలిసివచ్చే పార్టీలన్నీ ఐక్యం అయ్యేందుకు ఒక పక్క మంతనాలు జరుగుతుంటే, కాంగ్రెస్‌లో మాత్రం నిత్యం ఎక్కడో ఒక దగ్గర అంతర్ఘత కుమ్ములాటలు కొనసాగుతూనే ఉన్నాయి. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బిజెపిని ఓడించేందుకు దేశంలోని పలు పార్టీలు చాలా కాలంగా వ్యూహరచన చేస్తున్నాయి. అయితే కేంద్రంలో ఎదురులేని మెజార్టీతో ప్రభుత్వాన్ని…
