Category ఎడిటోరియల్

పార్లమెంట్‌లో బిఆర్‌ఎస్‌ గళాన్ని వినిపించేది బిఆర్‌ఎస్‌ ఒక్కటేనా ?

తన పార్టీ పేరులోని ‘తెలంగాణ’పదాన్ని మరుగుపర్చి ‘భారత్‌’ పేరును జోడిరచుకున్న బిఆర్‌ఎస్‌ పార్టీ ఇప్పుడు పార్లమెంటులో తెలంగాణ గళం వినిపించాలంటే తమ పార్టీనే గెలిపించాలంటున్నది. తెలంగాణకు టిఆర్‌ఎస్‌ పెట్టని కోటగా ఉంటుందని మొదటినుండీ స్థానిక ప్రజలు భావించారు. అయితే తన కోట గోడలను తానే బద్దలు కొట్టింది టిఆర్‌ఎస్‌. బిఆర్‌ఎస్‌గా పేరు మార్చడం ద్వారా తెలంగాణేతరులకు…

తెలుగు సినిమా పరిశ్రమలో ‘కాస్టింగ్‌ కౌచ్‌’ సమస్య పోయిందా?

 గత సంవత్సరమే హైలెవల్‌ కమిటీ ఇచ్చిన రిపోర్టు ఎందుకని ఇప్పటివరకూ  బయటకు రాలేదు!? పరిశ్రమలోని హీరోలు, పెద్దవాళ్ల విషయాలయితే ఎగబడి వెళ్లి వాళ్లతో కూర్చుని వాళ్ల సినిమాలకు ప్రచారం చేసే మంత్రులూ అధికారులు, పరిశ్రమకు పునాదిగా పనిచేసే కార్మికుల విషయంలో ఇంత తాత్సారం, నిర్లక్ష్యం ఎందుకు చేసినట్టు?  మరి ఇప్పుడు మారిన ప్రభుత్వంలో అయినా ఈ…

పాలస్తీనా పౌరులను కాపాడేదెవరు..?

వెస్ట్‌బ్యాంక్‌లో పాలస్తీనియన్లకు 2023 అత్యంత ఘోరమైన సంవత్సరం పాలస్తీనియన్ల కోసం ఐక్యరాజ్య సమితి రిలీఫ్‌ ఏజెన్సీ ( యు యన్‌ ఆర్‌ డబ్ల్యు) మరియు యు యన్‌ వరల్డ్‌ ఫుడ్‌ ప్రోగ్రామ్‌ నుండి తాజా హెచ్చరికలు ఆకలి ముప్పును ఎత్తి చూపుతున్నాయి. ఎన్‌క్లేవ్‌ యొక్క ఉత్తరం మరియు మధ్యలో తీవ్రమైన బాంబు దాడుల వలన వేలాది…

నిరంతర పరిశోధకులు ఇస్రో శాస్త్రవేత్తలు !

అంతరిక్షంలో విజయాలు అంత సులువుగా రావు. ఎంతో కఠోర పరిశ్రమ చేసినా ప్రకృతి ఒక్కోసారి వికటిస్తుంది. అందుకు చంద్రయాన్‌ `2 లో ఎదురైన సమస్యలే నిదర్శనం. కానీ తరవాత ప్రజ్ఞాన్‌ రోవర్‌ విజయవంతంగా చంద్రుడిపై కాలుమోపింది. గత ఏడాది చరిత్రాత్మక చంద్రయానంతో అద్భుతాన్ని సృష్టించిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో, మరో అద్భుత విజయంతో…

రాష్ట్రంలో మొదటిసారిగా కాంగ్రెస్‌ మార్క్‌

తెలంగాణ ప్రత్యేకరాష్ట్రంలో మొదటిసారిగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి కేవలం ఇరవై అయిదు రోజులు కావొస్తున్నది. ఈ కొద్ది కాలంలోనే కాంగ్రెస్‌ పార్టీ తన మార్క్‌ను ప్రదర్శించుకుంది. మునుపటి కాంగ్రెస్‌ ప్రభుత్వం కాదని, పాలనాపగ్గాలు చేపట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి చెప్పకనే చెప్పినట్లుంది. ఎన్నికలముందు ఇచ్చిన ఆరు గ్యారంటీల వాగ్ధానాన్ని పదవి అలంకరించిన మరుసటి రోజున్నే…

మాల్స్‌లో పనిచేస్తున్న వారూ మనుషులే…!!!

ఒకప్పుడు పెద్ద పెద్ద పట్టణాలలో మాత్రమే కనిపించిన మాల్స్‌, మార్ట్స్‌ ఇప్పుడు ప్రతీ పట్టణాలలో దర్శనమిస్తున్నాయి. ఇవి ఎక్కువగా వస్త్రాలు, ఎలక్ట్రానిక్స్‌ మరియు గృహోపకరణాలు, జ్యులరీ రంగాలలో ఉంటున్నాయి. వీటివలన ఎంతో మంది యువతకు ఉపాధి కలిగించడం చాలా ఆనందించదగ్గ విషయమే. వెళ్ళగానే గ్లాస్‌ తలుపులు తీసి ఆహ్వానించే వారినుండి సేల్స్మెన్‌ వరకూ నవ్వుతూ మనకు…

ప్రతిష్టాత్మకం… భారతరత్న పురస్కారం

భారతరత్న పురస్కారం భారతదేశంలో పౌరులకు అందే అత్యుత్తమ పురస్కారం. పురస్కారం కళ, సాహిత్య, విజ్ఞాన, క్రీడా రంగాలలో అత్యుత్తమ కృషికి ప్రదానం చేస్తారు. భారతరత్న పురస్కారం అత్యున్నత స్థాయిలో ప్రదర్శించిన కృషికి/చేసిన సేవకు గుర్తింపుగా ఎటువంటి జాతి, వృత్తి, స్థాయి, లింగ బేధాలను పాటించకుండా ప్రదానం చేయబడుతుంది. పురస్కారానికి ఎంపిక చేయాల్సిన జాబితాను ప్రధానమంత్రి రాష్ట్రపతికి…

నూతన సంవత్సరంలో తెలంగాణకు కొత్త కాంతులు

2015 ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో..వోటుకు నోటు కేసులో అరెస్ట్‌ కావటంతో రేవంత్‌ రెడ్డి తెలంగాణలో ఓ సంచలనంగా మారిపోయారు. అయితే..రేవంత్‌ ఏమాత్రం భయపడకుండా..ఇదంతా కేసీఆర్‌ అండ్‌ కో పన్నిన కుట్రగా తిప్పికొట్టారు. ఆ సమయంలోనే..కేసీఆర్‌ను సీఎం కుర్చీ నుంచి దించుతానని మీసం తిప్పి మరీ శపథం చేశారు. తన కూతురి పెళ్లికి కూడా ఆయన ఓ…

రాహుల్‌ న్యాయయాత్ర బిజెపి విజయపరంపరను అడ్డుకోగలదా?

కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ రెండవ విడుతగా చేపట్టిన ‘భారత్‌ న్యాయ యాత్ర’ కాంగ్రెస్‌ కష్టాలను గట్టెక్కిస్తుందా, ఆ పార్టీని అధికారంలోకి తీసుకువొస్తుం దా అన్న విషయంపైనే ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చజరుగుతున్నది. ఇంతకు క్రితం రాహుల్‌ గాందీ చేపట్టినó ‘భారత్‌ జోడో యాత్ర’ రాజకీయంగా ఆ పార్టీకి పెద్దగా ఉపయోగపడలేదన్న వాదన కూడా లేకపోలేదు.…