Category ఎడిటోరియల్

‌రాహుల్‌ అనర్హత విపక్షాలను ఐక్యం చేస్తున్నదా ..!

రాహుల్‌పై చట్టపరమైన చర్యగా చూపిస్తున్నప్పటికీ, ఇది కాంగ్రెస్‌పై బిజెపి కక్షసాధింపన్న విమర్శలు దేశ వ్యాప్తంగా వినిపిస్తున్నాయి. చెంపదెబ్బకు ఉరిశిక్ష విధించినట్లుగా, చిన్న విషయానికి రాహుల్‌కు పెద్ద శిక్ష పడేట్లుగా తెరవెనుక బిజెపి ప్రమేయాన్ని ఆ పక్షాలు ఎత్తిచూపుతున్నాయి. ఎన్నికలవేళ ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ను దెబ్బతీయటంలో  భాగంగానే  రాహుల్‌ను బలిపశువును చేశారని ఆ పక్షాలు ఆరోపిస్తున్నాయి. మోదీ…

సంచలనం లేపుతున్న రాహుల్‌ అనర్హత

కాంగ్రెస్‌ అ‌గ్రనేత, పార్లమెంట్‌ ‌సభ్యుడు రాహుల్‌గాంధీపై అటు న్యాయస్థానం, ఇటు పార్లమెంట్‌ ‌సెక్రెటరేట్‌ ‌తీసుకున్న నిర్ణయాలిప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనాన్ని కలిగిస్తున్నాయి. రాహుల్‌పైన  రాజకీయ కక్షతో చేపట్టిన చర్యగానే పలు రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. రాజకీయ పార్టీల నాయకులు ఎదుటి పార్టీ పైన అనేక ఆరోపణలు చేయడం పరిపాటె..! ఆ సందర్భంలో అనుకోని రీతిలో వారి…

‘ ‌సిట్‌ ’ ‌బంధంలో బిఆర్‌ఎస్‌…

అధికార బిఆర్‌ఎస్‌ ‌చక్రబంధంలో చిక్కుకుపోయింది. రానున్న ఎన్నికల్లో తమకు ఏ పార్టీ పోటీ కాదన్న ధీమాతో ఉన్న ఆ పార్టీకి ఊహించని షాక్‌ ‌తగిలింది. ఒకవైపు లిక్కర్‌ ‌కుంభకోణం మరో వైపు పేపర్‌ ‌లీకేజీ ఇప్పుడు ఆ పార్టీని ఊపిరి తీసుకోకుండా చేస్తున్నాయి. దేశరాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకొచ్చెందుకు బిఆర్‌ఎస్‌ ‌పేరున జాతీయ పార్టీ ఏర్పాటు…

ఏది రైతు భరోసా !!

చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు ఆపద వొచ్చినప్పుడే సహాయచర్యలు గుర్తుకు వొస్తాయి. ప్రతీ సంవత్సరంలాగానే ఈ ఏడుకూడా గత నాలుగు రోజులుగా అకాల వార్షాలు సృష్టించిన బీభత్సం అంతాఇంతా కాదు. ఒక జిల్లా, ఒక ప్రాంతమనికాదు దాదాపు రాష్ట్రమంతా వడగండ్లు, పెనుగాలులతో అతలాకుతలం అయిపోయింది. మరో పదిహేను ఇరవై రోజుల్లో పంట చేతికి వొస్తుందనుకుంటున్న…

ఏది రైతు భరోసా  !!

చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు ఆపద వొచ్చినప్పుడే సహాయచర్యలు గుర్తుకు వొస్తాయి. ప్రతీ సంవత్సరంలాగానే ఈ ఏడుకూడా గత నాలుగు రోజులుగా అకాల వార్షాలు సృష్టించిన బీభత్సం అంతాఇంతా కాదు. ఒక జిల్లా, ఒక ప్రాంతమనికాదు దాదాపు రాష్ట్రమంతా వడగండ్లు, పెనుగాలులతో అతలాకుతలం అయిపోయింది. మరో పదిహేను ఇరవై రోజుల్లో పంట చేతికి వొస్తుందనుకుంటున్న…

సమస్యల వలయంలో బిఆర్‌ఎస్‌

ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది అధికార భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్‌)‌ని సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఒక పక్క సొంత పార్టీలో నాయకుల మధ్య విభేదాలు, విపక్షాల దాడులతో ఆ పార్టీ ఉక్కిరిబిక్కిరవు తున్నది. మరో పక్క ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వాని కి అపకీర్తిని తెచ్చేవిధంగా వెలుగుచూస్తున్న లీకేజీలు, స్కామ్‌ ‌లతో బిఆర్‌ఎస్‌ ‌దిక్కుతోచని పరిస్థితి నెలకొంది.…

బిజెపీలోనూ అసంతృప్తి

ఒకనాడు క్రమశిక్షణకు పెట్టిందే పేరుగా చెప్పుకునే భారతీయ జనతాపార్టీలోనూ అసంతృప్తి రాగం మొదలైనట్లు కనిపస్తున్నది. ఇంతవరకు కాంగ్రెస్‌ ‌పార్టీయే ఇలాంటి అసంతృప్తులకు నిలయంగా చెప్పుకోవటం విన్నాం. ఒక వేళ బీజేపీలో విభేదాలున్నా ఏనాడు బహిరంగంగా విమర్శించుకోవడంగాని, మీడియాకు ఎక్కడం కాని ఉండేది కాదు. ఏవైనా ఆరోపణలు వొస్తే నేరుగా ఆ పార్టీ కేంద్ర నాయకత్వమే చీవాట్లు…

దుమారం లేపిన బండి ‘ముద్దు’..

రాష్ట్ర గవర్నర్‌ ‌డా. తమిళి సై పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ కౌశిక్‌ ‌రెడ్డి జాతీయ మహిళా కమిషన్‌ ‌ముందు హాజరు అయి క్షమాపణలు చెప్పిన ఘటన ప్రజలు మరవక ముందే భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌దిల్లీ మద్యం కుంభకోణం లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల అరెస్ట్ ‌ను ఉద్దేశించి చేసిన…

మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లుకు మోక్షమెప్పుడు..?

అన్ని రంగాల్లో మహిళలు ముందుకు దూసుకుపోతున్నప్పటికీ వారికి కావల్సినంతగా అవకాశాలు రావడంలేదు. ఆకాశంలో సగం అని చెబుతున్నప్పటికీ మగవాళ్ళతో సమానంగా పోటీ పడే అవకాశాలు వారికి లభించడంలేదు. ముఖ్యంగా రాజకీయాల్లో ఇది కొట్టవచ్చినట్లు కనిపిస్తున్నది. అక్కడ వారి ప్రతిభను చూపించుకునే వీలు లేకుండా పురుషుల పెత్తనం అడ్డుపడుతోంది. ఉదాహరణకు గ్రామస్థాయిలో సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లుగా వారు…