హస్తినకు చేరుకున్న బిఆర్‌ఎస్
భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్) దిల్లీ కి చేరుకుంది. తెలంగాణ రాష్ట్ర సమితిని (బిఆర్‌ఎస్)గా మార్చేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ అనుమతివ్వడంతో ఈ నెల 9న తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని టిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంఎల్సీలు ఇతర ప్రజాప్రతినిధుల సమక్షంలో బిఆర్‌ఎస్ ఆవిర్భావ సంబరం జరిగింది. త్వరలోనే దేశ వ్యాప్తంగా…
