Category ఎడిటోరియల్

కాంగ్రెస్ కు ‘సంజీవని’ భారత్ జోడో యాత్ర

 ( భారత జాతీయ కాంగ్రెస్ 138వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ) భారతదేశంలో జాతీయతా భావం, నూతన చైతన్యం, వలసవాద వ్యతిరేక జాతీయోద్యమాలు 1857లో సిపాయిల తిరుగుబాటు జరిగిన తరువాత ప్రారంభమైనాయి.ఆధునిక విద్య, పాశ్చాత్య విజ్ఞానం వల్ల ప్రభావితమైన మధ్య తరగతి మేధావి వర్గం జాతీయోద్యమానికి శ్రీకారం చుట్టింది. సిపాయిల తిరుగుబాటు తర్వాత, బ్రిటిష్ ప్రభుత్వంపై…

నేటి నుండి ‘ప్రజాపాలన’

రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వొచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే కార్యక్రమంలో భాగంగా ‘ప్రజా పాలన’ కార్యక్రమానికి నేడు శ్రీకారం చుట్టనుంది. రాష్ట్రంలో ఇంతకాలం సాగిన రాజరిక పాలనకు భిన్నంగా ప్రజాప్రభుత్వాన్ని నెలకొల్పుతామని చెబుతూవొచ్చిన కాంగ్రెస్‌ ప్రజల నమ్మకం వమ్ముకాకుండా అమలు చేస్తామని చెప్పిన ఆరు గ్యారంటీలకు కూడా నేడు శ్రీకారం…

మతోన్మాద ఫాసిజం పై పౌరసమాజం సంఘటితం కావాలి

అన్ని సామాజిక మరియు రాజకీయ శక్తులు, వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో, బీజేపీ  అధికారంలోకి రాకుండా నిరోధించడానికి తీవ్రంగా కృషి చేయాలి.  భారతదేశాన్ని ఒక మతతత్వ రాజ్యంగా మార్చే  ఆరెస్సెస్  ఎజెండాను తిప్పికొట్టేందుకు లౌకిక ప్రజాతంత్ర శక్తులు  చర్యలు తీసుకోవాలి. ఫాసిజం మరియు నియంతృత్వం మధ్య గుణాత్మక వ్యత్యాసం మసకబారుతోంది. ఫాసిజం కూడా నియంతృత్వమే, కానీ…

కాంగ్రెస్‌తో టిజెఎస్‌, ‌వైఎస్‌ఆర్‌టీపి…

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఓటమి )క్ష్యంగా రాజకీయ పార్టీలన్నీ ఒక్కటవుతున్నాయి. ఈ నెల ఆఖరున  జరిగే ఎన్నికల్లో  ఎట్టిపరిస్థితిలో అధికారంలోకి వొస్తామని చెబుతున్న కాంగ్రెస్‌, ‌భారతీయ జనతాపార్టీలు అధికార బిఆర్‌ఎస్‌తో తీవ్రంగా పోటీ పడుతున్నాయి. ఆలస్యంగానైనా సమర్దవంతమైన అభ్యర్ధులను పోటీలో ని)బెట్టేందుకు ఈ పార్టీలు తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. బిఆర్‌ఎస్‌ అధినేత,…

కొందరికి ఈ ఎన్నికలు ప్రత్యేకం

 ‌తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి…ఇప్పటికే నాలుగుసార్లు విజయం సాధించారు. మొదటి సారి 2000 సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో…చేవెళ్ల నుంచి పోటీ చేసి తొలిసారి గెలుపొందారు. ఆ తర్వాత 2004లోనూ అక్కడి నుంచే విజయం సాధించారు. రాజశేఖర్‌ ‌రెడ్డి ప్రభుత్వంలో ఉమ్మడి ఆంధప్రదేశ్‌ ‌కు తొలి మహిళా హోం శాఖ మంత్రిగా పని…

ఆయారామ్‌.. గయారామ్‌లతో ఒరిగేదేముంది..?

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది ఇతర పార్టీలనుండి వొచ్చి చేరుతున్న నాయకులతో దాదాపు అన్ని పార్టీలు హడావిడిగానే ఉన్నాయి. రానున్న అవకాశాలకోసం ఆశతో దశాబ్దాలుగా పార్టీని పట్టుకుని ఉన్నప్పటికీ తమకు నిరాశ ఎదురవడంతో అవమానభారంతో ఇక పార్టీలో ఉండ లేమంటూ పలువురు నాయకులు తామున్న పార్టీ నుండి నిష్క్రమిస్తున్నారు. నిరాశతో రగిలిపోతున్న వీరు వెంటనే మరో…

కాంగ్రెస్‌లో ‘ముఖ్యమంత్రి’లొల్లి

ఆలు లేదు.. చూలు లేదు.. కొడుకుపేరు గోవింద అన్న నానుడిలా ఉందిప్పుడు కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి పదవి లొల్లి. గతంలో కాంగ్రెస్‌లో కార్యకర్తలుండరు అందరూ నాయకులే అన్నట్లు, ఇప్పుడు నాయకుల్లో కొందరు సాక్షాత్తు ముఖ్యమంత్రి పదవిమీదే అశ పెట్టుకున్నారు. క్రమేణ ముఖ్యమంత్రి అభ్యర్ధుల జాబితా పెరుగుతూ పోతోంది. అర్హతలు, అనుభవమన్న విషయాన్ని పక్కకు పెట్టి రెడ్డి వర్గమైతే…

బి’ టీమ్‌పై రాజకీయ లొల్లి ..

రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది రాజకీయ పార్టీల మధ్య  విమర్శలు తీవ్రస్థాయికి చేరుకుంటున్నాయి. గతంలో ఏ రాజకీయ పార్టీలు కూడా వాడనటువంటి పరుషపదాలను నాయకులు వాడుతున్నారు. రాజకీయ నాయకులు ఇంత దిగజారుడుగా మాట్లాడుకుంటారా అని ప్రజలు ఆశ్చర్యపడుతున్నారు. పార్టీల పరంగా కాకుండా వ్యక్తిగత విమర్శల వరకూ వారి మాటలు దారితీస్తున్నాయి. ఇదిలా ఉంటే రాష్ట్రంలో ఎట్టిపరిస్థితిలో…

రహస్య భేటీ సమాచారాన్ని ప్రధాని వెల్లడించవచ్చా ?

తెలంగాణలో ఇంత కాలంగా తనకు ఎదురు లేదనుకున్న అధికార బిఆర్‌ఎస్‌ ఇప్పుడు ఆత్మరక్షణలో పడిరది. మరో రెండు మూడు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్‌ విడుదల అవుతుందనుకున్న సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ బాంబు లాంటి వార్త పేల్చడంతో గుక్క తిప్పుకోకుండా అయింది బిఆర్‌ఎస్‌ పరిస్థితి. దేశంలో ఎన్నో రాజకీయ పరిణామాలు జరుగుతుంటాయి. పార్టీల మధ్య కొన్నిసార్లు…