Category ఎడిటోరియల్

బి’ టీమ్‌పై రాజకీయ లొల్లి ..

రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది రాజకీయ పార్టీల మధ్య  విమర్శలు తీవ్రస్థాయికి చేరుకుంటున్నాయి. గతంలో ఏ రాజకీయ పార్టీలు కూడా వాడనటువంటి పరుషపదాలను నాయకులు వాడుతున్నారు. రాజకీయ నాయకులు ఇంత దిగజారుడుగా మాట్లాడుకుంటారా అని ప్రజలు ఆశ్చర్యపడుతున్నారు. పార్టీల పరంగా కాకుండా వ్యక్తిగత విమర్శల వరకూ వారి మాటలు దారితీస్తున్నాయి. ఇదిలా ఉంటే రాష్ట్రంలో ఎట్టిపరిస్థితిలో…

రహస్య భేటీ సమాచారాన్ని ప్రధాని వెల్లడించవచ్చా ?

తెలంగాణలో ఇంత కాలంగా తనకు ఎదురు లేదనుకున్న అధికార బిఆర్‌ఎస్‌ ఇప్పుడు ఆత్మరక్షణలో పడిరది. మరో రెండు మూడు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్‌ విడుదల అవుతుందనుకున్న సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ బాంబు లాంటి వార్త పేల్చడంతో గుక్క తిప్పుకోకుండా అయింది బిఆర్‌ఎస్‌ పరిస్థితి. దేశంలో ఎన్నో రాజకీయ పరిణామాలు జరుగుతుంటాయి. పార్టీల మధ్య కొన్నిసార్లు…

(అ)స్పృహ

ఇంకెంతని ఏమని భరించగలదు ఈ దేహం బాల్యం నుండి గాయాలే కదా గతం నుండి యుద్ధాలే కదా ఇంకెంత కర్కషత్వం చవిచూసేది అవమానం అస్తిత్వాన్ని హత్య గావిస్తూ చిల్లులు పెడుతుంది ఆత్మాభిమానం ఆద్యంతం వద్దని వారిస్తది చూసే కళ్ళు కలిపే చేతులు నవ్వే మొహాలు ఎక్కడో తావు వెతుక్కున్నవే ఒకరిపై భారం పడొద్దు అనుకుంటూనే వాళ్ళ…

విముక్తి

ఏమోయ్‌ కాసింత కాఫీ ఇస్తావా? ఇస్తాలే గాని అంత బిజీగా ఏం ప్రిపేర్‌ అవుతున్నారు రేపటి ఉపన్యాసం గురించి అవునా… దేని గురించండి? విముక్తి గురించి ఏమోయ్‌ మధ్యాహ్నంకి కాసింత భోజనం ఎక్కువ చెయ్యవా ఏంటండీ అంత ఆకలిగా ఉందా? లేదులే! మా మిత్రుడొకరు ఓ చర్చ చెయ్యడానికి వస్తున్నారు అవునా… దేనిమీదండి? విముక్తి మీద…

తెలంగాణ సెంటిమెంట్‌ను వాడుకునే ప్రయత్నంలో పార్టీలు

ప్రధాన రాజకీయ పార్టీలన్నీ తెలంగాణ సెంటిమెంటును వాడుకునే విషయంలో ఒక విధంగా ఆదివారం జరిగిన సెప్టెంబర్‌ 17 కార్యక్రమాల్లో తీవ్రంగానే పోటీపడ్డాయి. చివరాంకంలో అధికార బిఆర్‌ఎస్‌కూడా అందులో భాగస్వామి అయింది. సరిగ్గా నేటికి 75 ఏళ్ళ కింద జరిగిన సంఘటనను అన్ని పార్టీలు ఆలోకనం చేసుకునే ప్రయత్నాలు చేశాయి. బిజెపి, కాంగ్రెస్‌ పార్టీలు కేంద్రంలో అధికారం…

నేడు కాంగ్రెస్‌ అత్యున్నత నిర్ణాయక మండలి సమావేశం

జాతీయ రాజకీయాల్లో విధానపరమైన నిర్ణయాలను తీసుకునే అత్యున్నత నిర్ణాయక మండిలి సమావేశాలను కాంగ్రెస్‌ ‌పార్టీ హైదరాబాద్‌ ‌కేంద్రంగా నేడు ప్రారంభించనుంది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే నూతనంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్‌ ‌వర్కింగ్‌ ‌కమిటీని పునర్‌ ‌వ్యవస్థీకరించారు. అలా వ్యవస్థీకరించబడిన కమిటీ మొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో సమావేశమవుతున్నది. జాతీయ…

ఇం‌కా కొలిక్కిరాని కాంగ్రెస్‌, ‌కమ్యూనిస్టుల పొత్తు ..

రానున్న ఎన్నికలకు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు సిద్ధమవుతుంటే వామ పక్షాలు ఎటూ తేల్చుకోలేక పోతున్నాయి. వొచ్చే  అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీచేద్దాం అని చెప్పిన బిఆర్‌ఎస్‌ ఆఖరి నిమిషంలో చెయ్యి ఇచ్చింది. బిఆర్‌ఎస్‌ ఇం‌త ఎదురుదెబ్బ కొడుతుందని ఊహించని వామపక్షాలకు దిక్కు తోచకుండా పోయింది. పైకీ గంభీరంగా  తాము ఒంటరి పోరాటం జంటగా (రెండు…

ఇండియా కూటమికి ప్రథమ విజయం

కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీకి వ్యతిరేకంగా ఇటీవల కాలంలో ఏర్పడిన ఇండియా కూటమి మొదటిసారిగా ఘన విజయాన్ని సాధించింది. దేశంలోని ఆరు రాష్ట్రాల్లో  ఏడు శాసనసభ నియోజక వర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బిజెపి కన్నా ఒక స్థానాన్ని ఎక్కువ సాధించుకోవడం ద్వారా  ఒక విధంగా బిజెపికి సవాల్‌ విసిరినట్లు అయింది. భాజపా సారధ్యంలోని…

పోటీపోటీగా సెప్టెంబర్‌ పదిహేడు

ప్రతీఏటా సెప్టెంబర్‌ పదిహేడు వొస్తుందంటేనే తెలంగాణలో రాజకీయ రణరంగం మొదలవుతుంది. ఈసారి  మరో రెండుమూడు నెలల్లో రాష్ట్ర శాసనసభ ఎన్నికలు రాబోతుండడంతో దాన్ని రాజకీయంగా సద్వినియోగం చేసుకునేందుకు పార్టీలు మాయత్తమవుతున్నాయి. నిజామ్  తన నిరంకుశ ప్రభుత్వాన్ని వొదులుకుని భారత్‌ యూనియన్‌లో కలిపిన రోజుగా తెలంగాణ ప్రజలకు అత్యంత ప్రాధాన్యమైన ఈ రోజు పట్ల గత సీమాంధ్ర…