కె.పి.హెచ్.బి. పోలీస్‌స్టేషన్‌లో జరిగిన పోలీస్ అట్రాసిటీపై పారదర్శకంగా విచారణ జరపాలి

మానవ హక్కుల వేదిక డిమాండ్ హైదరాబాద్ నిజాంపేటకు చెందిన ప్రణీత్ అనే వ్యక్తి పైన, పోలీసులు డిసెంబర్ 23 న కె.పి.హెచ్.బి పోలీస్ స్టేషన్ లో విచారణ పేరుతో దాడికి పాలుపడ్డారు, థర్డ్ డిగ్రీ ప్రయోగించారు, నోటికి వచ్చినట్టు దుర్బాషలాడారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల వేదిక ప్రధాన…







