Category Crime

పాలమూరు జిల్లాలో విషాద ఘటన

– కుటుంబ కలహాలతో తల్లీకూతుళ్ల ఆత్మహత్య మహబూబ్‌ ‌నగర్‌,‌ప్రజాతంత్ర,మార్చి12: మహబూబ్‌నగర్‌ ‌జిల్లా భూత్పూర్‌లోని వెల్కిచర్ల గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తల్లి, ఇద్దరు కూతుళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. గత కొంత కాలంగా కుటుంబంలో చిన్న చిన్న గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. తీవ్ర మనస్థాపానికి చెందిన జంగమ్మ జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు…

నిజామాబాద్‌ ‌జిల్లాలో దారుణ హత్య

– కాంగ్రెస్‌ ‌నేతను హతమార్చిన సమీప బంధువు నిజామాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 12: నిజామాబాద్‌ ‌జిల్లాలో కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నాయకుడు, ఇందల్వాయి మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి గురువారం దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన జిల్లాలోనే కాక రాష్ట్ర‌ రాజకీయ వర్గాల్లో కూడా తీవ్ర చర్చకు దారితీసింది. కుటుంబ రాజకీయ విభేదాలు హత్యకు కారణంగా…

సైబర్ ముఠాల ‘అద్దె’ ఖాతాలపై ఉక్కుపాదం

– ‘ఆపరేషన్ క్రాక్డౌన్ 1.0’తో రాష్ట్ర పోలీసులు మార్క్ – రాష్ట్రవ్యాప్తంగా 1,888 మ్యూల్ ఖాతాల గుర్తింపు.. – 208 మంది అరెస్ట్‌ -వారిలో సాఫ్ట్ వేర్‌ ఇంజనీర్లు, లెక్చరర్లు, ప్రభుత్వ ఉద్యోగులు – వివరాలు వెల్లడించిన టిజిసి ఎస్బి డైరెక్టర్ శిఖా గోయల్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 10: దేశవ్యాప్తంగా జరుగుతున్న సైబర్‌ మోసాలకు…

నిర్మాణంలో ఉన్న గోడ కూలి ఏడుగురి మృ తి

– గురుగ్రామ్‌లో ప్ర‌మాదం గురుగ్రామ్, మార్చి 10 : హర్యానాలోని గురుగ్రామ్‌లో నిర్మాణంలో ఉన్న గోడ కూలడంతో ఏడుగురు కూలీలు మరణించారు. మరో నలుగురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. గురుగ్రామ్ సిధ్రావాలి ప్రాంతంలోని సిగేచర్ గ్లోబల్ సొసైటీలో సోమవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. సోమవారం రాత్రి పెద్ద శబ్దంతో గోడ కూలిపోయింది. సుమారు 15మంది…

విజయవాడ హైవేపై ఘోర ప్రమాదం

– ఆగి ఉన్న వాహనాలను ఢీకొన్న లారీ – ఇద్దరు బస్సు డ్రైవ‌ర్ల దుర్మరణం, క్లీనర్‌కు గాయాలు నల్గొండ, ప్రజాతంత్ర, మార్చి 10: హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై నార్కట్‌పల్లి వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్ర‌మాదంలో ఇద్ద‌రు బ‌స్సు డ్రైవ‌ర్లు దుర్మ‌ర‌ణం చెందారు. మంగళవారం తెల్లవారుజామున సుమారు 2.30 గంటల ప్రాంతంలో కాకినాడ…

ఏసీబీ వలలో చిక్కిన ఏఆర్ ఎస్సైలు

–  లక్ష లంచం తీసుకుంటుండగా పట్టివేత హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 9: సైబర్‌ ‌క్రైం కేసులో అరెస్టు చేయకుండా ఉండడానికి ఫిర్యాదుదారుడు నుంచి లంచం తీసుకుంటూ ఇద్దరు ఆర్‌ఎస్సైలు ఏసీబీకి చిక్కారు. మల్కాగిజిరి పోలీస్‌ ‌కమిషనరేట్‌ ‌పరిధిలోని ఎల్‌బీ నగర్‌ ‌సైబర్‌‌క్రైం పోలీసు స్టేషన్‌కు చెందిన ఇద్దరు ఎస్సైలు ప్రమోద్‌ ‌గౌడ్‌, ‌జటావత్‌ ‌బాబు నాయక్‌…

విద్యుదాఘాతానికి ఇద్దరు బలి

మంచిర్యాల, ప్రజాతంత్ర, మార్చి 9: మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మేదరిపేటలో విషాదం నెలకొంది. ఇండియన్ పెట్రోల్ బంకు వద్ద సోమవారం ఉదయం విద్యుత్ షాక్కు గురై ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పెట్రోల్ బంక్ నుంచి ఎత్తైన ఇనుప స్టాండ్ ను తీసుకెళ్లే క్రమంలో మెయిన్ లైన్…

సింథటిక్ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు

– షాద్‌నగర్‌లో రహస్యంగా డ్రగ్ తయారీ – ఇద్దరి అరెస్ట్. మరికొందరి కోసం గాలింపు – ఈగిల్ ఫోర్స్ దాడుల్లో వెలుగులోకి సంచలన విషయాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 9: తెలంగాణలో భారీ సింథటిక్ డ్రగ్స్ రాకెట్‌ను పోలీసులు వెలుగులోకి తెచ్చారు. షాద్‌నగర్‌లో రహస్యంగా మెఫెడ్రోన్ డ్రగ్ తయారీ చేస్తున్న గ్యాంగ్ కార్యకలాపాలను ఈగిల్ ఫోర్స్…

హింసను కోరిన ప్రేమ పెళ్లి

– వరుడి బంధువులపై వ‌ధువు బంధువుల దాడి ఖమ్మం, ప్రజాతంత్ర, మార్చి 7: వారిద్దరూ ప్రేమించుకున్నారు. ఊరినుంచి పరారై పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్లి ఫొటోలను వాట్సాప్‌ ‌స్టేటస్‌లో పెట్టుకున్నారు. అంతే ఆ ఫొటోలు, వారి ప్రేమ, పెళ్లి యువకుడి బాబాయిపై ఏకంగా కత్తులు, కర్రలతో దాడి చేసే స్థాయికి తీసుకెళ్లింది. ఆ ప్రేమజంట వివాహానికి…