షర్మిలా బిజెపి వొదిలిన బాణమే: జగ్గారెడ్డి ఫైర్
మమ్మల్ని గెలికితే వైస్‌ఆర్‌ను తిట్టాల్సి వొస్తది నేను ఏ పార్టీలో ఉంటే నీకేం•ంట? వైఎస్ షర్మిలపై జగ్గారెడ్డి ఫైర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26 : టిఆర్‌ఎస్‌లో బుద్ధిగా పని చేసుకుంటూ ఉన్న నన్ను పిలిచి నా శీలం(రాజకీయ)ను కరాబు చేసిందే దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ అని ఆ సంగతి వైఎస్ షర్మిలకు తెలియదా? అని…
