మంత్రులతో సీఎం కేసీఆర్ భేటీ
కేంద్ర మంత్రితో చర్చల వివరాలు వెల్లడించిన మంత్రులు సచివాలయ నిర్మాణ పనులు పరిశీలించిన సీఎం ప్రజాతంత్ర, హైదరాబాద్ : సీఎం కేసీఆర్ దిల్లీ వెళ్లి వొచ్చిన మంత్రులతో శుక్రవారం ప్రగతి భవన్‌లో సమావేశం నిర్వహించారు. ధాన్యం కొనుగోళ్ల అంశంపై దిల్లీలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో రాష్ట్ర మంత్రులు నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి,…
