పార్టీ కోసం పనిచేసే వారికే టిక్కెట్లు
వ్యక్తిగత ప్రయోజనాలు ఆశిస్తే రావు నా టిక్కెట్‌కే నేను గ్యారెంటీ కాదు బిజెపిలో కేంద్ర కమిటీ మేరకు నిర్ణయాలు వేయికోట్లు కేటాయిస్తానని చెప్పి ఎంబిసిలకు బడ్జెట్‌లో కెసిఆర్ మొండిచేయి బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజాతంత్ర, హైదరాబాద్, ఏప్రిల్ 12 : పార్టీ కోసం కష్ట పడిన వారికే ఎన్నికల్లో టికెట్లు, వ్యక్తుల కోసం పనిచేసేవారికి…
