Category ముఖ్యాంశాలు

యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు కేంద్రాలు

పాలనా యంత్రాంగం దృష్టి సారించాలి ధాన్యం మద్దతు ధరకు కొనేలా చర్యలు సేకరణ, రవాణాపై పక్కాగా ప్రణాళిక జిల్లా కలెక్టర్లకు సిఎస్‌ ‌సోమేశ్‌ ‌కుమార్‌ ‌దిశానిర్దేశం ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 13 : ‌ప్రతి జిల్లాలో వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలని యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ ‌కుమార్‌…

ఇద్దరు మావోయిస్టులు అరెస్ట్

బూర్గంపాడు, ఏప్రిల్‌ 13(‌ప్రజాతంత్ర విలేఖరి) : ఇద్దరు మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేసిన సంఘటన మండల పరిధిలోని సారపాక గోదావరి బ్రిడ్జి ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ విషయమై పాల్వంచ ఏఎస్పీ బిరుదరాజు రోహిత్‌ ‌రాజు బూర్గంపాడు పోలీస్టేషన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. బుధవారం ఉదయం 8 గంటల…

రాష్ట్రంలో అభివృద్ధి ఉద్యమం

అంబేడ్కర్‌ ఆశయాల మేరకు ప్రజల సంక్షేమానికి కృషి డిసెంబర్‌లోగా అంబేడ్కర్‌ ‌విగ్రహ ప్రతిష్ట పివి మార్గ్‌లో విగ్రహ ఏర్పాటు పనులను పరిశీలించిన మంత్రి కెటిఆర్‌ ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 13 : ‌ముఖ్యమంత్రి కేసీఆర్‌ అం‌బేడ్కర్‌ ‌మహనీయుడు చూపిన బాటలో నడుస్తూ, వారి ఆశయాల మేరకు ప్రజలందరి సంక్షేమానికి కృషి చేస్తున్నరని మంత్రి కెటిఆర్‌ అన్నారు.…

బీడు భూముల రైతులతో కేసీఆర్‌ ‌ప్రభుత్వంపై ఉద్యమం

ధాన్యం కొనుగోలుపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరితో రైతులు నష్టపోయే పరిస్థితి టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్‌ ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు అంశంలో టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరితో రైతులు నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్‌ అన్నారు. రైతులు వరి వేస్తే ఉరే అని బెదిరింపులకు పాల్పడి నీటి వసతి…

ఇకనైనా రాజకీయ డ్రామాలు కట్టిపెట్టండి

కల్వకుంట్ల కుటుంబ డ్రామాలు ప్రజలు గుర్తించారు అందుకే రైతులు ఎక్కడా భాగస్వామ్యం కాలేదు సిఎం కెసిఆర్‌పై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శ ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 13 : ‌ధాన్యం కొనుగోళ్లపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌రాజకీయ దీక్షలు పెట్టారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. దీక్ష పేరుతో రాజకీయ లబ్ది పొందాలని చూశారని ఆరోపించారు. ఇప్పటికైనా…

ధాన్యం కుప్పలపై రైతు గుండె ఆగినా స్పందించరా..?

రాష్ట్ర ప్రభుత్వ తీరుపై పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్ది మండిపాటు రైతు సమస్యలు, టీఆర్‌ఎస్‌ అవినీతిపై గవర్నర్‌కు కాంగ్రెస్‌ ‌ఫిర్యాదు ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌, ‌కోటి ఎకరాలకు నీరు ఇస్తున్నామని చెప్పిన సీఎం కేసీఆర్‌ ‌వరి వేస్తే ఉరి అని రైతులను భయపెట్టారనీ, పండించిన పంట కొనకపోవడంతో ధాన్యం…

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఓ సన్యాసి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి

సన్యాసి కిషన్‌రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌కంటే ఏమీ ఎక్కువ అభివృద్ధి చేశాడో సమాధానం చెప్పాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సవాల్‌ ‌విసిరారు. కేంద్రం పత్తి ప్యాకెట్లపై 43 రూపాయలు పెంచిందని, ఎందుకు పెంచిందో కేంద్ర మంత్రి సమాధానం చెప్పాలని డిమాండు చేశారు. గత 6 నెలల నుంచి కేంద్రంతో వరి పంచాయితీ…

రాష్ట్ర అభివృద్ధి చూసి ఓర్వలేక బిజెపి కుట్రలు

వాళ్ల కళ్లు మండుతున్నయ్‌ ఉద్యమంలోనూ, అభివృద్ధిలోనూ సిద్ధిపేట ముందుంది పామాయిల్‌ ‌తోటల్లో కూడా ముందుంటుంది కాంగ్రెస్‌కు భవిష్యత్‌ ‌లేదు ప్రత్యేక రాష్ట్ర వొస్తే తెలంగాణ చీకటవుతుందన్నరు..ఇప్పుడు ఆంధ్రానే చీకటయింది రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు పామాయిల్‌ ‌ఫ్యాక్టరీకి మంత్రి హరీష్‌రావు మా మెడపై కత్తి పెట్టిండు… కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఓ సన్యాసి……

ఆర్టీసీ ఛార్జీలు పెంచాల్సిన అవసరం ఉంది

డీజిల్‌ ‌ధరల పెరుగుదలతో తప్పేలా లేదు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్న సంస్థ ఎండి సజ్జన్నార్‌ హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 12 : ‌డీజీల్‌ ‌ధరల పెరుగుదల దృష్ట్యా బస్సు చార్జీలు పెంచాల్సిన అవసరం ఉందని తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ‌చెప్పారు. చార్జీల పెంపు విషయంలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని తెలిపారు. ఈ సందర్భంగా సజ్జనార్‌ ‌మాట్లాడుతూ…