నేడు మెట్రో ఫేజ్-2కు సిఎం కెసిఆర్ శంకుస్థాపన
మెట్రో ఎండి ఎన్.వి.ఎస్.రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 8 : సీఎం కేసీఆర్ మెట్రోపై విజన్‌తో ఉన్నారని మెట్రో ఎండీ ఎన్.వి.ఎస్.రెడ్డి తెలిపారు. శంషాబాద్ వరకు మెట్రో విస్తరణ పనులకు శుక్రవారం సిఎం కెసిఆర్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఎన్‌విఎస్ రెడ్డి మాట్లాడుతూ…హయత్‌నగర్ వరకూ మెట్రో ఉండాలని…

