దేశంలో కులమతాల పేరిట రాజకీయాలు
హిజాబు, హలాలులపై కూడా రాజకీయం జాతిపితనే అవమానించేలా ప్రసంగాలు సర్జికల్ స్ట్రయిక్స్, కాశ్మీర్ ఫైల్స్ పేర విద్వేషాలు ప్లీనరీ వేదికగా మతరాజకీయాలపై మండిపడ్డ కెసిఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 27 : దేశంలో మతం, కులం పేరిట రాజకీయాలు చేస్తున్న పార్టీలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. ఈ దేశానికి కావాల్సింది కత్తుల కోలాటలు, తుపాకుల చప్పుళ్లు…
