కేసీఆర్ పాలనకు గుడ్ బై చెప్పాలి
తెలంగాణను అప్పులపాలు… రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయి బీఆర్‌ఎస్ పేరుతో తెలంగాణ తల్లి విలువలకు తూట్లు కెసిఆర్‌కు తదుపరి విఆర్‌ఎసే రాష్ట్రంలో రానున్నది బిజెపి ప్రభుత్వమే ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు మహా సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కరీంనగర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 15 : కేసీఆర్ పాలనకు గుడ్‌బై చెప్పాల్సిందేనంటూ…
