దిల్లీలో సిఎం కెసిఆర్‌ను కలిసి అభినందించన రాష్ట్ర నేతలు
న్యూ దిల్లీ, డిసెంబర్ 16 : దిల్లీలో బీఆర్‌ఎస్ పార్టీ జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించడంపై సీఎం కేసీఆర్‌కు అభినందనలు వెల్లువెతుతున్నాయి. పలువురు నాయకులు, ప్రముఖులు కలసి అభినందిస్తున్నారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్యే హన్మంత్ షిండె, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి, మాచారెడ్డి ఎంపీపీ నర్సింగరావు తదితరులు ఢిల్లీలో సీఎం కేసీఆర్‌ను…
