Category ముఖ్యాంశాలు

రియల్‌ ‌రంగంలో దూసుకుపోతున్న హైదరాబాద్‌

‌మిగతా మెట్రో నగరాల కంటే ఎంతో ముందు మరో పదిపదిహేనేళ్ల వరకు ఢోకా లేదు సృష్టించిన సంపదను ప్రజలకు పంచుతున్నాం పారిశ్రామికంగానూ రాష్ట్రంలో ఎంతగానో పురోగతి అభివృద్ధికి కేరాఫ్‌గా హైదరాబాద్‌ ‌రాష్ట్రంలో కరెంట్‌ ‌కోతలు లేకుండా చేసిన ఘనత కెసిఆర్‌దే 111 జీవో ఎత్తివేతతో అద్భుతమైన పట్టణీకరణ క్రెడాయ్‌ ‌ప్రాపర్టీ షో ప్రారంభోత్సవంలో మంత్రి కెటిఆర్‌…

తెలంగాణ ప్రగతిశీల ప్రాంతం

హైవేల శంకుస్థాపన ట్రైలర్‌ ‌మాత్రమే అమెరికా తరహాలో అభివృద్ధికి చర్యలు జాతీయ రహదారులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి నితిన్‌ ‌గడ్కరీ తెలంగాణ గేమ్‌ ‌చేంజర్‌గా రీజనల్‌ ‌రింగ్‌ ‌రోడ్డు : కేంద్ర యంత్రి కిషన్‌ ‌రెడ్డి రాష్ట్ర మంత్రి ప్రశాంత్‌ ‌రెడ్డి ప్రసంగం సందర్భంగా ‘జై శ్రీరామ్‌’ ‌నినాదాలు…పార్టీ శ్రేణులను వారించిన కిషన్‌ ‌రెడ్డి…

బాన్స్‌వాడకు రండి.. ‘డబుల్‌’ ఇళ్లు చూపిస్తాం

విపక్షాల విమర్శలకు మంత్రి హరీష్‌ ‌రావు సవాల్‌ ‌కాళేశ్వరం సాధ్యమేనా అన్న విపక్షాలు ఇప్పుడు ఏం సమాధానం చెప్తాయి నర్సింగ్‌ ‌కాలేజీ భవన నిర్మాణానికి శంకుస్థాపన నీటి సౌలత్‌ ‌వల్ల రాష్ట్రంలో వరి ఉత్పత్తి పెరిగిందన్న మంత్రి లాభదాయక పంటలనే వేయాలన్న స్పీకర్‌ ‌పోచారం జుకోరా ఎత్తిపోతలకు స్పీకర్‌తో కలసి శంకుస్థాపన కామారెడ్డి, ప్రజాతంత్ర, ఏప్రిల్‌…

టౌన్‌ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి..!

నల్లగొండ అభివృద్ధి పనుల పురోగతిపై సీఎం కేసీఅర్‌ ‌సమీక్ష సాగర్‌ అభివృద్ధి పనుల పురోగతి పైనా ఆరా నల్లగొండ, ఏప్రిల్‌ 28 : ‌గతంలో ఆదేశించిన మేరకు ఏ యే పనులు ఎంతవరకు వొచ్చాయని నల్లగొండ టౌన్‌ అభివృద్ధి పనుల పురోగతిపై సీఎం కెసిఆర్‌ ఆరా తీశారు. నల్లగొండ టౌన్‌లో అత్యాధునిక హంగులతో, ఆహ్లాదకరమైన రీతిలో…

కేంద్రాన్ని, బిజెపిని విమర్శించడానికే ప్లీనరీ

టిఆర్‌ఎస్‌కు రాష్ట్రానికి తానేంచేసిందో చెప్పుకోలేక పోయింది వారి పతనం ప్రారంభం అయ్యింది ప్రజా సంగ్రామ యాత్రలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ నారాయణపేట, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 28 : ‌కేంద్రాన్ని తిట్టడానికి, భాజపాను విమర్శించడానికే తెరాస ప్లీనరీ సమావేశాలు నిర్వహించిందని, ప్లీనరీ తీర్మానాల వల్ల దేశానికి, రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేదని భాజపా రాష్ట్ర…

ప్రజలకు సేవకులం… జీతగాళ్లం….

ఎంతో కడుపు కోత.. మనమే ప్రజల్ని కాపాడాలి భూంపల్లి పీహెచ్‌సిలో నెలలో ఒక్క కాన్పు చేస్తే ఎట్లా..? నార్మల్‌ ‌డెలివరీలకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి వైద్యాధికారులు, సిబ్బందికి మంత్రి హరీష్‌ ‌రావు మార్గదర్శనం భూంపల్లి పీహెచ్‌సి నూతన భవనానికి మంత్రి శంకుస్థాపన సిద్దిపేట, ఏప్రిల్‌ 28(‌ప్రజాతంత్ర బ్యూరో) : ‘మనమంతా జీతగాళ్లం..నేనైనా..నువ్వైనా..ప్రజలకు జీతగాళ్లం. సేవకులం కాబట్టి…

ఐటీ రంగంలో మేటిగా హైదరాబాద్‌

అతిపెద్ద గూగుల్‌ ‌క్యాంపస్‌ ‌శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్‌             ‌లైఫ్‌ ‌సైన్సెస్‌ ‌రంగంలో 100 బిలియన్‌ ‌డాలర్ల సాధనే లక్ష్యం : థర్మో ఫిషర్స్ ‌సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 28 : ‌హైదరాబాద్‌ ఐటీ రంగంలో దేశంలోనే మేటిగా విరాజిల్లుతుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు.…

దేశానికి కేసీఆర్‌ ‌లాంటి టార్చ్ ‌బేరర్‌ అవసరం

రాష్ట్ర అభివృద్ది జరిగినప్పుడు దేశంలో ఎందుకు జరుగదు డబుల్‌ ఇం‌జిన్‌ ‌కాదు..గ్రోత్‌ ఇం‌జిన్‌ ‌కావాలి మోడీ పాలనలో విద్వేషం విచ్చుకుంటుంది చరిత్ర సృష్టించింది ఎన్టీఆర్‌..‌కెసిఆర్‌లు మాత్రమే ప్లీనరీ వేదికగా మంత్రి కెటిఆర్‌ ఉద్వేగ ప్రసంగం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 27 : ‌భిన్న మతాలు, భిన్న కులాలు, భిన్న వర్గాలు, భిన్న సంస్కృతుల సమహారంగా భారత్‌…

జీవ నదులు ఉన్నా నీటి వనరులను ఏ ఉపయోగించుకోలేని దౌర్భాగ్యం

రాష్ట్రాల మధ్య కొట్లాటలు తాగునీటి సమస్యలపై దృష్టి లేని కేంద్ర పాలకులు ప్లీనరీ వేదికగా సిఎం కెసిఆర్‌ ‌ఘాటు విమర్శలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 27 : ఈ ‌దేశంలో 65 వేల టీఎంసీల నీరు పుష్కలంగా ఉండగా..రాష్ట్రాల మధ్య నీటి యుద్ధాలు ఎందుకు ఉత్పన్నమవుతున్నాయని సీఎం కేసీఆర్‌ ‌ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ ‌ప్లీనరీ వేదికగా సీఎం కేసీఆర్‌…