Category ముఖ్యాంశాలు

భూ సమస్యలను పరిష్కరించేందుకే ధరణి

రైతులెవరూ పైరవీకారులను ఆశ్రయించొద్దు, డబ్బులు ఇవ్వొద్దు సిఎం కేసీఆర్‌ ఆదేశాలతోనే ములుగులో అవగాహన సదస్సు ములుగు మండలాన్ని పైలెట్‌ ‌ప్రాజెక్టు తీసుకున్నాం 100 శాతం సమస్యలను పరిష్కరిస్తాం ములుగులో ధరణి పోర్టల్‌ ‌సమస్యలు, అధ్యయనం వాటి పరిష్కారంపై జరిగిన సదస్సులో మంత్రి హరీష్‌ ‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూన్‌ 14 : ‌రైతుల భూసమస్యల పరిష్కారం…

వ్యాక్సిన్ హబ్.. డ్రగ్స్ హబ్.. మెడికల్ హబ్.. హైదరాబాద్

ఇది మనందరికీ గర్వకారణం మంత్రి హరీష్ 9 బిలియన్ డోసులు ఇక్కడి నుండి ఉత్పత్తి అవుతున్నాయి. 65 శాతం ఫార్మా ఉత్పత్తులు ఇక్కడి నుండి ఉత్పత్తి అవుతున్నాయి…మంత్రి హరీష్ పేర్కొంటూ మెడికల్ టూరిజం హైదారాబాద్ లో బాగా అభివృద్ధి చెందుతున్నది. పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హైద్రాబాద్ వచ్చి చికిత్స తీసుకునేలా ఎదిగాము.. సీఎం కేసీఆర్…

ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో ప్రికాష‌న్‌ డోస్ కు అనుమ‌తించండి

32 లక్షల డోసుల నిల్వ ఉంది…గడువు తేదీ ముగిసే అవకాశం ఉంది.. కేంద్రానికి వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు విజ్ఞప్తి రాష్ట్రంలో వేగంగా కొనసాగుతున్న కరోనా వ్యాక్సినేషన్ ఇంటింటికి వాక్సినేషన్ లో భాగంగా పది రోజుల్లో 1.30 లక్షల మందికి టీకాలు వేసినట్లు వెల్లడి హైదరాబాద్ ,జూన్ 13: తెలంగాణ వద్ద 32 లక్షల…

ఆటోమేటివ్‌ ‌రంగానికి హైదరాబాద్‌లో మంచి భవిష్యత్‌

అన్నిరంగాల్లో దూసుకుపోతున్న నగరం కోకాపేట్‌లో అడ్వాన్స్ ఆటో పార్టస్ ‌సంస్థను ప్రారంభించిన మంత్రి కెటిఆర్‌ ‌దేశానికి కావాల్సింది డబుల్‌ ఇం‌జన్‌ ‌కాదు..డబుల్‌ ఇం‌పాక్ట్ ‌ప్రభుత్వమని మంత్రి ట్వీట్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 13 : ఆధునిక ఆటోమొబైల్‌ ‌రంగంలో హైదరాబాద్‌కు అపార అవకాశాలున్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ‌తెలిపారు. కోకాపేట్‌లో అడ్వాన్స్…

గాంధీ కుటుంబాన్ని వేధింపులకు గురిచేస్తున్న బిజెపి

బెదిరింపులకు భయపడేది లేదు వొచ్చే ఎన్నికల్లో విజయం కాంగ్రెస్‌దే ఇడి కేసుల తీరుపై మండిపడ్డ సిఎల్‌పి నేత భట్టి, పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌కేంద్రం తీరుపై భగ్గుమన్న కాంగ్రెస్‌…‌హైదరాబాద్‌లో పార్టీ శ్రేణుల భారీ నిరసన ర్యాలీ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 13 : ‌కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం గాంధీ కుటుంబాన్ని వేధింపులకు గురిచేస్తుందని, బిజెపి బెదిరింపులకు…

గాంధీ కుటుంబం వి•ద ఈగ వాలితే అంతు తేలుస్తాం

బీజేపీని హెచ్చరించిన పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌‌రెడ్డి సిబిఐ, ఈడిలను పార్టీ అనుబంధ సంస్థలుగా మార్చుకున్నారని విమర్శ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 11 : ‌సీబీఐ, ఈడీలను బీజేపీ తమ అనుబంధ విభాగాలుగా మార్చుకున్నాయని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీకి భయం పట్టుకుందని, అందుకే మూతపడిన తప్పుడు కేసును మళ్లీ…

కేసీఆర్‌వి టైమ్‌ ‌పాస్‌ ‌రాజకీయాలు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌బండి సంజయ్‌ ‌భ్రమలో కేసీఆర్‌ : ‌కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి కేసీఆర్‌వి పగటి కలలు : బిజెపి రాష్ట్ర ఇంఛార్జ్ ‌తరుణ్‌ ‌‌చుగ్‌. ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 11 : ‌సీఎం, టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌మరోసారి విరుచుకుపడ్డారు. జాతీయ పార్టీ…

పచ్చగా ఉన్న దేశంలో మతం చిచ్చు

పంచాయితీ పెట్టుకోవాలని ఏ దేవుడూ చెప్పలేదు బీజేపీపై మంత్రి కేటీఆర్‌ ‌ఫైర్‌ ‌బిజెపి నేతలేమన్న సత్యహరిశ్చంద్రులా?…ఎంతమందిపై ఇడి,ఐటి, సిబిఐ దాడులు జరిగాయి : ట్విట్టర్‌ ‌వేదికగా మండిపడ్డ మంత్రి కెటిఆర్‌ ‌ఖమ్మం, ప్రజాతంత్ర, జూన్‌ 11 : ‌కులం, మతం పేరిట చిల్లర మల్లర రాజకీయాలు చేస్తూ, పచ్చగా ఉన్న దేశంలో చిచ్చుపెట్టాలని బీజేపీ చూస్తుందని…

15‌న దిల్లీ సమావేశానికి రండి

సిఎం కేసీఆర్‌ను ఆహ్వానిస్తూ బెంగాల్‌ ‌సిఎం మమత లేఖ 8 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు 22 మంది జాతీయ నేతలకూ ఆహ్వానం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 11 : ‌రాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్‌ ‌విడుదల కావడంతో దేశవ్యాప్తంగా రాజకీయం ఊపందుకుంది. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్‌లు రాష్ట్రపతి అభ్యర్థిపై కసరత్తు చేస్తుండగా రీజినల్‌ ‌పార్టీల సందడి కూడా…