రామయ్య భూముల్లో ఆక్రమణలు
ఇండ్ల నిర్మాణాన్ని ఆపేందుకు వెళ్ళిన దేవస్థానం అధికారులపై ఎదురుదాడి సహకరించని ఆంధ్రా పోలీస్ యంత్రాంగం భద్రాచలం, ప్రజాతంత్ర, జూన్ 17 : భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామి దేవస్థానం భూములు పురుషోత్తం పట్నం గ్రామంలో వేలాది ఎకరాలు ఉన్నాయి. రాష్ట్ర విభజన తరువాత పురుషోత్త పట్నం గ్రామం ఆంధ్రాలో విలీనమై ఉంది. అయితే గత కొంతకాలంగా ఆ…
