చికోటితో సిద్ధిపేట జిల్లా ప్రజాప్రతినిధికి లింకు?
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ప్రవీణ్‌తో హెలికాప్టర్ జర్నీ? ఉమ్మడి మెదక్ జిల్లాలో హాట్ టాపిక్ ఓ పార్టీని కుదుపేస్తున్న ప్రజాప్రతినిధి యవ్వారం! సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూలై 28: కేసినో నిర్వాహకుడు చికోటి ప్రవీణ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. కొత్త కొత్త విషయాలు బయటపడుతున్నాయి. చికోటి ప్రవీణ్‌కు రాజకీయ పలుకుబడి కూడా బాగా ఉన్నట్లుగా…
