Category ముఖ్యాంశాలు

మునుగోడులో టిఆర్‌ఎస్‌దే విజయం

ఉప ఎన్నిక గెలుపుతో బిజెపి,కాంగ్రెస్‌లకు గుణపాఠం సిఎం సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి జగదీశ్వర్‌ ‌రెడ్డి నల్గొండ, ప్రజాతంత్ర, ఆగస్ట్12 : ‌మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ ‌విజయం ఖాయమని రాష్ట్ర విద్యుత్‌ ‌శాఖమంత్రి జగదీశ్‌ ‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ, కాంగ్రెస్‌ ‌తమకు పోటీ కానేకావని స్పష్టం చేశారు.…

కాగితాలు అంటించుకోవాలని చెప్పడం సిగ్గుచేటు

జాతీయ జెండాలు సరఫరా చేయలేరా..? కిషన్‌రెడ్డి తీరుపై మంత్రి హరీష్‌రావు ఫైర్‌ సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఆగస్టు 10: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తీరుపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ఫైర్‌ అయ్యారు. వజ్రోత్సవ వేడుకల వేళ కేంద్ర ప్రభుత్వ తీరును మంత్రి హరీష్‌రావు తప్పుబట్టారు. దేశంలో చాలా చోట్ల జాతీయ జెండాలను కేంద్ర…

నేడు రాష్ట్ర కేబినేట్‌ ‌భేటీ

ఆదాయ వనరుల సవి•కరణ పైనే ప్రధాన దృష్టి ఆర్థిక లోటు భర్తీకి చర్చిచే అవకాశాలు తెలంగాణ రాష్ట్ర ఖజానాకు నిధులు సమకూర్చుకోవడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. 2022-23 బ్జడెట్‌లో ఏకంగా రూ.45 వేల కోట్లు లోటు ఏర్పడుతోంది. దీనిని పూడ్చుకునేందుకు సర్కార్‌ ‌ప్రత్యేక చర్యలు చేపట్టింది. కేంద్రం మోకాలడ్డుతూ సపహకరించక పోవడంతో ప్రత్యామ్నాయ…

‌ప్రతీ ఇంటిపై జాతీయ జెండాను ఎగుర వేయాలి: మంత్రి హరీష్‌ ‌రావు

ములుగులో ఇంటింటికి తిరిగి జాతీయ జెండాలను అందజేసిన మంత్రి హరీష్‌ ‌రావు ఆగస్టు 15న ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు పిలుపునిచ్చారు. భారత స్వాతంత్ర వజ్రోత్సవాల కార్యక్రమంలో భాగంగా మంగళవారం  సిద్దిపేట జిల్లాలోని ములుగు మండల కేంద్రంలో ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి…

కాంగ్రెస్‌ ‌ఖాళీ కావడం ఖాయం

టిఆర్‌ఎస్‌ ‌నుంచి కూడా భారీగా చేరికలు 21న అమిత్‌ ‌షా సమక్షంలో రాజగోపాల్‌, ‌దాసోజుల చేరిక వి•డియా సమావేశంలో బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అగస్ట్ 5 : ఈనెల 21న మునుగోడు సభలో రాజగోపాల్‌ ‌రెడ్డి, దాసోజు శ్రవణ్‌ ‌సహా పలువురు నాయకులు బీజేపీలో చేరతారని బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌…

రేవంత్‌ ‌పార్టీని సొంత ప్రాపర్టీలా నడుపుతున్నారు

తెలంగాణ కాంగ్రెస్‌లో అరాచక పరిస్థితులు సోనియా, రాహుల్‌ ఆశయాలకు భిన్నంగా రేవంత్‌ ‌ధోరణి ఆయన చర్యలను ప్రశ్నించే వారు లేకుండా కుట్రలు మాఫియా తరహా రాజకీయాలు అందుకే పార్టీని వీడుతున్నా పార్టీకి రాజీనామా సందర్భంగా కాంగెస్‌ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ ‌సీనియర్ల బుజ్జగింపులకు లొంగని దాసోజు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్టు 5 : కాంగ్రెస్‌…

బడా వ్యాపారావేత్తల ప్రయోజనాలే వారి లక్ష్యం

వారి కోసమే ఆ ఇద్దరూ పాటు పడుతున్నారు దేశంలో ప్రజాస్వామ్యం చనిపోతుందన్న బాధ గాంధీ కుటుంబం అంటే ఒక సిద్ధాంతం వి•డియా సమవేశంలో మోడీ ద్వయంపై రాహుల్‌ ‌ధ్వజం న్యూ దిల్లీ, ఆగస్ట్ 5 : ఇద్దరు-ముగ్గురు బడా వ్యాపారవేత్తల ప్రయోజనాల కోసం ఓ ఇద్దరు కలిసి దేశంలో నియంతృత్వ పాలన సాగిస్తున్నారని కాంగ్రెస్‌ అ‌గ్రనేత…

తల్లిపాలు అమృత ప్రాయం…తల్లులు గుర్తించాలి

పేట్లబురుజు హాసిటల్‌లో తల్లిపాల బ్యాంక్‌ను ప్రారంభించిన మంత్రి హరీష్‌ ‌రావు హాస్పిటళ్ల అభివృద్ధికి కృషి చేస్తున్నామన్న మంత్రి అందరం కలిసి ఆరోగ్య తెలంగాణను నిర్మిద్దామని పిలుపు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అగస్టు 5 : తల్లిపాలే ముద్దు, డబ్బా పాలు వద్దు అని, తొలి గంటలో శిశువుకు అందే తల్లి పాలు టీకాతో సమానం అని వైద్య,…

కాంగ్రెస్‌ ‌పార్టీకి వరుస ఎదురుదెబ్బలు

రాజగోపాల్‌ ‌రెడ్డి బాటలో దాసోజు శ్రవణ్‌ ‌పార్టీకి రాజీనామా సమర్పించిన అధికార ప్రతినిధి రేవంత్‌ ‌తీరుతో కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి కూడా బిజెపిలో చేరే అవకాశం అమిత్‌షాతో భేటీ అయిన రాజగోపాల్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అగస్టు 5 : వరుస ఎదురుదెబ్బలతో తెలంగాణలో కాంగ్రెస్‌ ‌పార్టీ కుదేలవుతుంది. ఇప్పటికే మునుగోడు ఎమ్మెల్యే కాంగ్రెస్‌కు రాజీనామా…