మునుగోడు సభలో సమస్యలపై ప్రస్తావన ఏదీ
టిఆర్‌ఎస్, బిజెపిల సభల్లో పరస్పర విమర్శలే మండిపడ్డ కాంగ్రెస్ నేత మహేష్ కుమార్ గౌడ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, అగస్ట్ 22 : మునుగోడులో వేర్వేరుగా నిర్వహించిన సభల్లో సీఎం కేసీఆర్, కేంద్రం మంత్రి అమిత్ షాలు సామాన్యుల గురించి మాట్లాడలేదని, కేవలం రాజకీయం గురించే మాట్లాడారని టిపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.…
