జాతీయ రాజకీయాలలో ప్రేశించడానికి నేడు ముహూర్తం
తెలంగాణ భవన్ వేదికగా కొత్త పార్టీకి శ్రీకారం జాతీయ పార్టీ బిఆర్‌ఎస్‌గా మారనున్న టిఆర్‌ఎస్ హాజరవుతున్న కర్నాటక మాజీ సిఎం కుమారస్వామి కెసిఆర్ పార్టీపై ఎపిలోనూ పలువురు నేతల ఆసక్తి హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబరు 4 : తెలంగాణ రాజకీయాల్లో దసరా రోజు కీలకపరిణామం చోటు చేసుకోబుతున్నది. ఉద్యమ పార్టీగా, రెండు పర్యాయాలు వరుసగా తెలంగాణలో…
