Category ముఖ్యాంశాలు
తెలంగాణాలో నేటి నుండి రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర
ఏర్పాట్లను పరిశీలించిన పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి మహబూబ్‌నగర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 22 : రాహుల్‌గాంధీ చేపడుతున్న భారత్ జోడోయాత్ర ఆదివారం రోజు తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ నియోజకవర్గం కృష్ణ మండలం వద్ద ఉన్న బ్రిడ్జ్ నుండి రాహుల్‌గాంధీ యాత్ర ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో శనివారం పీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి…
వ్యవసాయం తరువాత పెద్ద పరిశ్రమ చేనేత
వారిని ఆదుకునేందుకు అనేక చర్యలు రాష్ట్రం వొచ్చాకనే నేతన్నలకు అండగా ప్రభుత్వం పద్మశాలీ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి కేటీఆర్ కేసీఆర్‌ది చేతల ప్రభుత్వం, చేనేతల ప్రభుత్వమని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలోని చేనేతల సంక్షేమం కోసం తమ ప్రభుత్వ ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని ఆయన తెలిపారు. శుక్రవారం జిల్లాలోని తుర్కయంజల్ మున్సిపాలిటీ మన్నెగూడలో జరిగిన పద్మశాలి…
బిజెపి భయంతో దిగిరాక తప్పలేదు
సిఎం కెసిఆర్ ఓ గ్రామానికి ఇన్‌ఛార్జ్‌గా రాకపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి టిఆర్‌ఎస్‌వి నీచ రాజకీయాలు…నడ్డాకు సమాధి కట్టడంపై బిజెపి ఎంపి లక్ష్మణ్ ఆగ్రహం నల్లగొండ/హైదరాబాద్, ప్రజాతంత్ర: బీజేపీ భయం వల్లనే సీఎం కేసీఆర్ మునుగోడులోని ఒక గ్రామానికి ఇంచార్జ్‌గా మారాడని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రభుత్వ కార్యక్రమాలను…
పోలీస్ అమరుల త్యాగాలు మరువలేనివి
నివాళి అర్పించిన బండి సంజయ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 21 : పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ప్రకటన విడుదల చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో, శాంతి భద్రతల నిర్వహణలో ఉగ్రవాద, తీవ్రవాద చర్యలను ఎదుర్కొంటూ రాజీలేకుండా చేస్తున్న పోరాటంలో అసువులు బాసిన పోలీసు అమరవీరులకు జోహార్లు తెలిపారు.…
కోమటి రెడ్డి బ్రదర్స్ దిక్కుమాలిన రాజకీయాలు..
అన్న కాంగ్రెస్.. బిజేపీ తమ్ముడు కి వోటెయ్యమంటడు.. మునుగోడు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో హైదరాబాదులో మంత్రి హరీష్ రావు సమావేశం రాజీనామా ఎందుకు చేసిండు రాజీనామా ఎందుకు చేశాడో మళ్లీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేస్తున్నాడు రాజగోపాల్ రెడ్డికి తెలియదు.. ఎవరి ప్రయోజనాల కోసం ఈ రాజీనామా..అని మంత్రి హరీష్ రావు ప్రశ్నిస్తూ.. అన్న కాంగ్రెెస్…
మునుగోడు రిటర్నింగ్ అధికారిపై సీఈసీ వేటు
గుర్తుల కేటాయింపులో గందరగోళంపై ఫిర్యాదులు మిర్యాలగూడ ఆర్డీవోకు మునుగోడు ఆర్వోగా బాధ్యతలు ఉప ఎన్నికతో భారీగా మొహరించిన భద్రతా బలగాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 20 : మునుగోడు రిటర్నింగ్ అధికారి జగన్నాథరావుపై సీఈసీ వేటు వేసింది. మిర్యాలగూడ ఆర్డీవో రోహిత్‌సింగ్‌కు మునుగోడు ఆర్వోగా బాధ్యతలు అప్పగిస్తూ .ఎన్నికల కమిషన్ గుర్తుల కేటాయింపు అవకతవకలపై ఆర్వో…
ప్రజలతో మమేకవుతూ..
ఎపిలో కొనసాగుతున్న రాహుల్ భారత్ జోడో యాత్ర అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత కర్నూలు, అక్టోబర్ 20 : కాంగ్రెస్ అగ్రనేత, ఎంపి ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన భారత్ జోడో యాత్ర ఎపిలో కొనసాగుతుంది. గురువారం 44వ రోజు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం బనావాసి గ్రామం నుండి ఉదయం 6 గంటలకు ఆయన యాత్ర…
నిజామాబాద్ దవాఖాన అద్భుత ఘనత
24 గంటల్లో పది మోకాలు మార్పిడి చికిత్సలు అభినందించిన మంత్రి హరీష్ రావు నిజామాబాద్,ప్రజాతంత్ర,అక్టోబర్20: నిజా మాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ దవాఖాన అరుదైన మైలురాయి అందుకుంది. 24 గంటల్లోనే 10 మోకాలి మార్పిడి శస్త్ర చికిత్సలు చేసి రికార్డు సృష్టించింది. దాదాపు రూ. 4 లక్షల వరకు ఖర్చు అయ్యే శస్త్ర చికిత్సలను పైసా…
