Category ముఖ్యాంశాలు

దేశ ఆర్థిక పరిస్థితి ఎందుకు దిగజారింది

దేశంలో విపరీతంగా అప్పులు ఎందుకు చేశారు తెలంగాణకు ఇవ్వాల్సిన ఆర్థిక సాయం ఎందుకు ఆపారు హిమాచల్‌లో గెలిపించుకోలేని నేత నడ్డా తిట్ల పురాణంతో వోట్లు రాలవని గుర్తించాలి మునుగోడుకు ఇచ్చిన హావి•లు ఏమయ్యాయి కరీంనగర్‌ ‌సభలో నడ్డా వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 16 : అప్పు‌ల గురించి…

ఊపిరితిత్తుల్లో నీరు చేరడం వల్లే బాలిక మృతి పోస్ట్‌మార్టమ్‌ ‌ప్రాథమిక నివేదికలో వెల్లడి

మేడ్చెల్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 16 : ‌దమ్మాయిగూడలో బంధువులు, స్థానికుల ఆందోళన మధ్య పోలీసులు బాలిక డెడ్‌ ‌బాడీని ఇంటికి తరలించారు. పోలీసులు భారీ బందోబస్తు మధ్య అంబులెన్సులో మృతదేహాన్ని ఇంటికి పంపారు. అయితే అంబులెన్సును చిన్నారి కుటుంబసభ్యులు, స్థానికులు, బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. పోస్టు మార్టం రిపోర్టులో ఏం జరిగిందో చెప్పడంతో పాటు బాలిక…

బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌ఏ ‌పైలెట్‌ ‌రోహిత్‌ ‌రెడ్డి, హీరోయిన్‌ ‌రకుల్‌లకు ఇడి సమన్లు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 16 : ‌బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌ఎ ఎమ్మెల్యే పైలట్‌ ‌రోహిత్‌రెడ్డి, టాలీవుడ్‌ ‌హీరోయిన్‌ ‌రకుల్‌ ‌ప్రీత్‌ ‌సింగ్‌లకు ఈడీ శుక్రవారం నోటీసులు ఇచ్చింది. టాలీవుడ్‌ ‌డ్రగ్స్ ‌కేసులో వీళ్లిద్దరికీ నోటీసులిచ్చినట్లు తెలుస్తుంది. ఈనెల 19న విచారణకు హాజరుకావాలని అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. ఈడీ నోటీసులపై ఎమ్మెల్యే పైలట్‌ ‌రోహిత్‌రెడ్డి స్పందిస్తూ..నోటీసులు అందాయని తెలిపారు.…

పీసీవీ 14 టీకాకు డ్రగ్స్ ‌కంట్రోలర్‌ అనుమతి

బిఇ సంస్థ వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 16 : ‌హైదరాబాద్‌ ‌నగరంలోని బయోలాజికల్‌ ఈ ‌ఫార్మా సంస్థ  ఓ కీలక ప్రకటన చేసింది. ఆ సంస్థ తయారు చేసిన పీసీవీ14 టీకాకు డ్రగ్స్ ‌కంట్రోలర్‌ అనుమతి దక్కింది. 14-వాలెంట్‌ ‌పీడియాట్రిక్‌ ‌న్యూమోకోకల్‌ ‌కాంజుగేట్‌ ‌టీకాను ఇక నుంచి బీఈ సంస్థ ఇండియాలో ఉత్పత్తి చేయవచ్చు.…

పాడి అభివృద్దికి తెలంగాణకు రూ.540.10 కోట్లు

రాజ్యసభలో ఎంపీ లక్ష్మణ్‌ ‌ప్రశ్నకు మంత్రి సమాధానం న్యూ దిల్లీ, డిసెంబర్‌ 16 : ‌తెలంగాణలో పాడి పరిశ్రమ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులకు సంబంధించిన సమాచారమివ్వాలని రాజ్యసభలో ఎంపీ లక్ష్మణ్‌ ‌ప్రశ్నించారు. దీంతో కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల పూర్తి వివరాలను అందించారు. వాటి ప్రకారం.. పాడి పరిశ్రమకు సంబంధించిన నాలుగు రకాల…

రాష్ట్రంలో రాష్ట్రపతి పర్యటనకు ఏర్పాట్లపై అధికారులతో సిఎస్‌ ‌సోమేష్‌ ‌కుమార్‌ ‌సవి•క్ష

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 16 : ‌దక్షిణాది పర్యటనలో భాగంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణలో ఐదురోజుల పాటు విడిది చేయనున్నారు. ఈ మేరకు తఅధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 26వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు రాష్ట్రంలోని రామప్ప, భద్రాచలంతో పాటు హైదరాబాద్‌ ‌లో ఏర్పాటు చేసిన పలు…

పటాన్‌చెరు ప్రభుత్వ హాస్పిటల్‌లో దారుణం

నార్మల్‌ ‌డెలివరీ కోసం 12 గంటల పాటు నిరీక్షణ డ్యూటీ డాక్టర్‌ ‌నిర్లక్యంతో పసికందు బలి ఆలస్యంగా వెలుగులోకి వొచ్చిన వైనం పటాన్‌చెరు, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 16 : ‌ప్రభుత్వ హాస్పిటల్‌లో నార్మల్‌ ‌డెలివరీలకే ప్రధాన్యతనివ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వం సూచనలను వైద్యులు తూ.చ తప్పకుండా పాటిస్తున్నారనే చెప్పవచ్చు. పురిటి నొప్పుల బాధ భరించలేక ఆపరేషన్‌ ‌చేసి…

జర్నలిస్టులతో ఉద్యమ సంబంధం ..

జర్నలిస్టులతో ఉద్యమ సంబంధం .. సమస్యలు పరిష్కరించుకుందామన్న సీఎం ఐజేయు జాతీయ సదస్సు కు ముఖ్య అతిథిగా సుముఖత దిల్లీ, ప్రజాతంత్ర, డిసెంబర్ 16: తెలంగాణ జర్నలిస్టులతో తనది ఉద్యమ సంబంధమని, రాష్ట్ర సాధన కోసం సాగిన పోరాటంలో తెలంగాణ జర్నలిస్టుల కృషిని గౌరవిస్తూ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ జర్నలిస్టులకోసం వంద కోట్ల నిధిని ఏర్పాటు…

కేసీఆర్‌ ‌పాలనకు గుడ్‌ ‌బై చెప్పాలి

తెలంగాణను అప్పులపాలు… రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయి బీఆర్‌ఎస్‌ ‌పేరుతో తెలంగాణ తల్లి విలువలకు తూట్లు కెసిఆర్‌కు తదుపరి విఆర్‌ఎసే రాష్ట్రంలో రానున్నది బిజెపి ప్రభుత్వమే ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు మహా సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కరీంనగర్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 15 : ‌కేసీఆర్‌ ‌పాలనకు గుడ్‌బై చెప్పాల్సిందేనంటూ…