రక్తం, వెంట్రుకలు, గోర్ల నమూనాలు ఇస్తా..
తప్పని తేలితే కరీంనగర్ కమాన్ వద్ద చెప్పుతో కొట్టుకోవాలి డ్రగ్స్ ఆరోపణలపై స్పందిస్తూ సవాల్ విసిరిన మంత్రి కెటిఆర్ బండి సంజయ్ అసలు మనిషా.. కరీంనగర్‌కు ఏంచేశాని అడిగాతే పెడబొబ్బలా..అంటూ ఘాటు విమర్శలు రాజన్న సిరిసిల్ల, ప్రజాతంత్ర, డిసెంబర్ 20 : బండి సంజయ్ అసలు మనిషా..పశువా..వానికేమైనా తెలివుందా…గావుకేకలు..పెడబొబ్బలు తప్ప కరీంనగర్‌కు ఏం చేశాంటే సమాధానం…
