మజ్లిస్ వ్యతిరేక ప్రాంతాలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం
బస్తీ దవాఖానాలను పట్టించుకోవడం లేదు నాంపల్లి నియోజక వర్గంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాద యాత్ర హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 21 : నగరంలో మజ్లీస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న బస్తీలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. కొండాపూర్, మాదాపూర్, హైటెక్ సిటీని మాత్రమే అభివృద్ధి చేస్తుందన్నారు.…
