కాళేశ్వరం నీళ్లతోనే యాసంగి పంట
• కాలం కానీ సమయంలో ఆదుకుంది • విపక్షాల విమర్శలపై మండిపడ్డ హరీష్‌రావు సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్26: కాంగ్రెస్ హయాంలో కాలం కోసం ఎన్నో తిప్పలు పడ్డామని, కానీ ఇప్పుడు కాలం కాకున్నా మనకు కాళేశ్వరం నీళ్లు ఉన్నాయని మంత్రి హరీష్‌రావు అన్నారు. కాళేశ్వరం నీళ్లు రాకపోతే యాసంగి పంటలు పండేనా అని ప్రశ్నించారు. నీళ్లు…
