ఎవరెన్ని ట్రిక్కులు చేసినా బీఆర్‌ఎస్ హ్యాట్రిక్ ఖాయం
కాంగ్రెస్ వాళ్లవన్నీ ఉత్తిత్తి డిక్లరేషన్‌లు దళితులు, గిరిజనుల వెనుకబాటు తనానికి కాంగ్రెసే కారణం రాష్ట్ర మంత్రి హరీష్ రావు బిఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అభిలాష్ రావు, ఇతర నాయకులు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 28 : రాష్ట్రంలో ఏమూలకు పోయినా, ఎవ్వరిని అడిగినా మళ్లా వొచ్చేది బిఆర్‌ఎస్ సర్కారని అంటున్నారని,…
