Category ముఖ్యాంశాలు

భారీ కాన్వాయ్‌తో మహారాష్ట్రకు సిఎం కెసిఆర్‌

పార్టీ విస్తరణలో భాగంగా రెండు రోజుల పర్యటన నేటి రాత్రికి తిరిగి హైదరాబాద్‌కు సిఎం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 26 : ‌ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌మహారాష్ట్ర పర్యటనకు వెళ్లారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌ ‌నుంచి రోడ్డు మార్గాన రెండు ప్రత్యేక బస్సులు, 600 కార్లతో కూడిన భారీ కాన్వాయ్‌తో…

’‌కేసీఆర్‌ ‌హఠావో.. తెలంగాణ బచావో’

వొచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌నినాదం రాహుల్‌తో పొంగులేటి, జూపల్లి భేటీ అరగంటకు పైగా రాష్ట్ర వ్యవహారాలపై చర్చ జూలై 2న ఖమ్మంలో భారీ బహిరంగ సభ…పార్టీలో చేరనున్న పొంగులేటి కెసిఆర్‌ ‌మాయ పథకాలతో బురిడీ కొట్టిస్తాడని ఆరోపణ పాలమూరు సభలో పార్టీలో చేరనున్న జూపల్లి న్యూ దిల్లీ, జూన్‌ 26 : ‘‌కేసీఆర్‌ ‌హఠావో.. తెలంగాణ…

అభివృద్ధిని చూసి ఓర్వేకపోతున్నారు

బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డా విమర్శలపై మండిపడ్డ మంత్రి కెటిఆర్‌ ఉప్పల్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 26 : ‌కెసిఆర్‌తో పెట్టుకున్న ఏ నాయకుడు బాగుపడిన దాఖలాలు లేవని బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు మంత్రి కెటిఆర్‌ ‌పరోక్షంగా హెచ్చరిక చేశారు. తెలంగాణ పర్యటనలో భాగంగా ఆదివారం నడ్డా చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్‌ ‌తీవ్ర…

రాష్ట్రంలో మళ్లీ రైతు బంధు పండుగ

పెట్టుబడి సాయంపై మంత్రి హరీష్‌ ‌రావు ట్వీట్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 26 : ‌రాష్ట్రంలో మళ్లీ రైతు బంధు పండుగ మొదలైనట్లు మంత్రి హరీష్‌ ‌రావు చెప్పారు. సోమవారం మంత్రి తన ట్విట్టర్‌లో స్పందిస్తూ…రైతు బంధు స్కీమ్‌ ‌కింద తెలంగాణ రైతులకు పెట్టుబడిగా ఇస్తున్న మద్దతు లక్షలాది మంది రైతులకు సోమవారం నుంచి ప్రారంభం…

ఇం‌కెంతకాలం కెసిఆర్‌ అరాచకాలు

భూములను అప్పనంగా కాజేస్తున్నారు మండిపడ్డ కాంగ్రెస్‌ ‌నేత షబ్బీర్‌ అలీ కామారెడ్డి, ప్రజాతంత్ర, జూన్‌ 24 : ‌సీఎం కేసీఆర్‌ అరాచకాలను, అక్రమాలను ఇంకెంతకాలం సహిద్దామని మాజీమంత్రి, కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత షబ్బీర్‌ అలీ ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్దపు దగా సందర్భంగా కాంగ్రెస్‌ ‌నిరసలను చేపడితే ఎందుకు అరెస్టులు చేశారని ప్రశ్నించారు. ప్రభుత్వం అంతా…

నిద్ర మాత్రలు మింగిన మెడికల్‌ ‌విద్యార్థి !

కాకతీయ మెడికల్‌ ‌కాలేజీలో మరో పిజి విద్యార్థిని లాస్య ఆత్మహత్యా యత్నం వరంగల్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 24 : ‌వరంగల్‌ ‌కాకతీయ మెడికల్‌ ‌కళాశాలలో నిద్రమాత్రలు వేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ సంఘటన చోటు చేసుకుంది. పీజీ ఆర్థోపెటిక్‌ ‌ద్వితీయ సంవత్సరం చదువుతున్న లాస్య స్వస్థలం హైదరాబాద్‌గా తెలుస్తుంది. మైగ్రేన్‌తో బాధపడుతున్న లాస్య శుక్రవారం రాత్రి 8ఎం…

తెలంగాణ బిజెపిలో గందరగోళం

రాష్ట్ర పార్టీ తీరుతో అధిష్టానంలో అసహనం హుటాహుటిన దిల్లీకి కిషన్‌ ‌రెడ్డి అంతకు ముందే దిల్లీ చేరుకున్న ఈటల, రాజగోపాల్‌ ‌రెడ్డి నేడు రాష్ట్ర పర్యటనకు నడ్డా…నాగర్‌కర్నూల్‌లో బహిరంగ సభ కర్నాటకలో ఓటమి తరువాత రాష్ట్రంలో మారిన పార్టీ ముఖచిత్రం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 24 : ‌తెలంగాణ బిజెపిలో గందరగోళం కనిపిస్తుంది. ఉన్నవాళ్లు ఉంటారా…

సోనియా తెలంగాణ ఇచ్చారు..

రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్‌ ‌పార్టీకి ఒక అవకాశం ఇవ్వండి కృతజ్ఞత తెలిపే సమయం వొచ్చింది మళ్లీ మోసపోవద్దు… ప్రజలకు పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి విజ్ఞప్తి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 23 : ‘‘‌తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేసేందుకు కేసీఆర్‌ ‌ప్రయత్నిస్తున్నారు. తండ్రిని నమ్మడం లేదని కొడుకును పంపిస్తుండు. బాప్‌ ఏక్‌ ‌నంబర్‌.. ‌బేటా…

‌ప్రతిపక్షాల సమావేశం రోజే దిల్లీ రాకలో ఆంతర్యం?

బిజెపితో చర్చలకే కెటిఆర్‌ ‌దిల్లీకి… తెలంగాణ కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్ ‌మాణిక్‌రావ్‌ ‌థాక్రే విమర్శ న్యూ దిల్లీ, జూన్‌ 23 : ‌కేంద్ర మంత్రులను మంత్రి కేటీఆర్‌ ‌కలవడంపై తెలంగాణ కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్ ‌మాణిక్‌రావ్‌ ‌థాక్రే స్పందిస్తూ..ఓ వైపు శుక్రవారం  పాట్నాలో విపక్షాల వి•టింగ్‌ ‌జరుగుతుండగా…మరోవైపు దిల్లీలో బీజేపీతో  బీఆర్‌ఎస్‌ ‌నేతలు మంతనాలు జరుపుతున్నారన్నారని విమర్శించారు. ప్రతిపక్షాల…