Category ముఖ్యాంశాలు

రాష్ట్రంలో పెట్టుబడుల వెల్లువ

పెట్టుబడి పెట్టనున్న లాయిడ్స్ ‌సంస్థ ట్విట్టర్‌ ‌ద్వారా తెలియచేసిన కెటిఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 21 : ‌రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు అంతర్జాతీయ సంస్థలు తరలి వస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచ దిగ్గజ కంపెనీలు తమ కార్యకలాపాలను హైదరాబాద్‌ ‌నుంచి ప్రారంభించాయి. తాజాగా బ్రిటన్‌కు చెందిన ప్రఖ్యాత బ్యాంకింగ్‌ ‌సంస్థ లాయిడ్స్ ‌గ్రూప్‌ ‌రాష్ట్రంలో పెట్టుబడి…

‌ప్రభుత్వం నన్ను వేదనకు గురి చేస్తుంది..!

నా ఫోన్‌ ‌టాప్‌ ‌చేస్తున్నారు.. :  మా భూమి దర్శకుడు బి. నరసింగరావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 19 : ‌తెలంగాణ చిత్రానికి ప్రపంచ గౌరవం తెచ్చిన దర్శకుడు బి. నరసింగరావు ఇటీవల కేటీఆర్‌పై ఫైర్‌ అయిన విషయం తెలిసిందే! నలభై రోజులుగా అపాయింట్‌మెంట్‌ అడుగుతున్నా ఇవ్వవా? ఎక్కడ పుట్టిన కమలాలు మీరు అంటూ తీవ్రంగా…

నేడు విద్యాదినోత్సవం

రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా… రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాల నిర్వహణ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 19 : ‌తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా నేడు మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా విద్యాదినోత్సవం విజయోత్సవాలు ఘనంగా ప్రభుత్వం జరపనున్నది. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొంటారు. రాష్ట్ర…

తెలంగాణ పచ్చబడ్డది

బీడువారిన రాష్ట్రాన్ని తొవ్వకు తెచ్చుకుంటున్నం హరితం 7.7 శాతం పెరిగి గ్రామాలు పచ్చగున్నయి ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే నెంబర్‌ ‌వన్‌ అని పేపర్లో రావడం సంతోషం కలిగించింది కాళేశ్వరంతో పాటే పాలమూరూ పూర్తయ్యేది కాంగ్రెస్‌ ‌నేతలు కోర్టుకు వెళ్లడంతోనే ఆలస్యం త్వరలో జంటజలాశయాలకు గోదావరి జలాల తరలింపు త్వరగా ప్రాజెక్టులను పూర్తి చేయించే బాధ్యత నాది…

చెమట చుక్క రాల్చకుండా…పైసా ఖర్చు లేకుండా ..

జూబ్లీహిల్స్ ‌స్థాయిలో ఇండ్లను పొందిన మీరు అదృష్టవంతులు శివుడు నెత్తిమీద గంగను పెట్టుకున్నట్టు కేసీఆర్‌ ‌పాములపర్తి వద్ద కొండపోచమ్మ రిజర్వాయర్‌ ‌కట్టిండు తిన్నింటి రేవు తలవాలి పాములపర్తిలో సర్కార్‌, ‌కావేరి ఫౌండేషన్‌ ‌సౌజన్యంతో నిర్మించిన డబుల్‌ ‌బెడ్‌ ‌రూం ఇండ్ల ప్రారంభోత్సవంలో రాష్ట్ర మంత్రి హరీష్‌రావు ఒక చెమట చుక్క కూడా రాల్చకుండా… ఒక పైసా…

‌ఫస్ట్రేషన్‌తో పట్టపగలు పచ్చి అబద్ధాలు..?

రాష్ట్రానికి కేంద్రం ఖర్చు చేసిన నిధులపై కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి పవర్‌ ‌పాయింట్‌ ‌ప్రెజెంటేషన్‌పై రాష్ట్ర మంత్రి హరీష్‌ ‌రావు మండిపాటు పూర్తి వివరాలను త్వరలో పవర్‌ ‌పాయింట్‌ ‌ప్రజెంటేషన్‌ ‌ద్వారా తెలియజేస్తామని ప్రకటన హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 17 : ‌కేంద్ర  మంత్రి  కిషన్‌  ‌రెడ్డికి కన్ఫ్యూషన్‌ ఎక్కువ..కాన్సన్ట్రేషన్‌ ‌తక్కువ అని…ఫస్ట్రేషన్‌తో పట్టపగలు…

తాజా కేసు మాత్రమే కాదు, గత ‘ఉపా’ కేసులన్నిటినీ ఎత్తివేయాలి…

తాడ్వాయి పోలీస్‌ ‌స్టేషన్లో గత ఏడాది నమోదై, తాజాగా సంచలనం సృష్టించిన ఉపా కేసును ఎత్తివేయటానికి ముఖ్య మంత్రి అదేశాలు ఇచ్చినట్లు వార్తలు తెలుపుతున్నాయి. రానున్న ఎన్నికల దృష్ట్యా జరుగబోయే రాజకీయ నష్టాన్ని పరిగణనలోకి తీసుకుని ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకుని ఉంటారు. కానీ ఈ తాజా కేసు ఒక్కటే కాదు కనీసం డజనుకు…

చిన్నకోడూరులో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభించిన మంత్రి హరీష్ రావు 

చిన్నకోడూరులో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభించిన మంత్రి హరీష్ రావు చిన్నకోడూరు, ప్రజాతంత్ర, జూన్ 17: చిన్నకోడూరు మండల కేంద్రంలో  48 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను జిల్లా పరిషత్ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ తో కలిసి  రాష్ట్ర ఆర్థిక,వైద్య,ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి హరీష్ రావు లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా…

‌ప్రొ. హరగోపాల్‌తో పాటు మరో 152 మంది పైన ఉపా కేసులు నమోదు..

సర్కార్‌ ‌పాశవిక చర్య ..! వెంటనే ఎత్తివేయాలని రాష్ట్ర కాంగ్రెస్‌ ‌పార్టీ డిమాండ్‌ ‌హైదరాబాద్‌•, ‌ప్రజాతంత్ర, జూన్‌ 16 : ‌ప్రొ. హరగోపాల్‌తో పాటు మరో 152 మంది పైన తాడ్వాయి పోలీస్‌ ‌స్టేషన్‌లో ఉపా కేసులు నమోదు చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య…అని రాష్ట్ర కాంగ్రెస్‌ ‌పార్టీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌ ‌రెడ్డి తీవ్రంగా…