Category ముఖ్యాంశాలు

సిఎం కెసిఆర్‌ ఆలోచనలకు అనుగుణంగా…25 జిల్లాల్లో మెడికల్‌ ‌కాలేజ్‌లు

వొచ్చే విద్యా సంవత్సరానికి మిగిలిన 8 జిల్లాల్లో.. ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను ఆదేశం 9 ఏళ్లలో 21 మెడికల్‌ ‌కాలేజీలు ఏర్పాటు దేశంలో తెలంగాణ రికార్డు సృష్టించింది వైద్య ఆరోగ్యశాఖపై సమీక్షలో మంత్రి హరీష్‌ ‌రావు ‘కంటి వెలుగు’పైనా సమీక్ష హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 16 : ‌ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచనలకు అనుగుణంగా ప్రతి జిల్లాకు…

సిద్దిపేటలో కేసీఆర్‌ ‌పుట్టకుంటే ఉద్యమం పుట్టేదా..రాష్ట్రం వొచ్చేదా

ఐటీ టవర్‌ ‌ప్రారంభోత్సవ సభలో మంత్రి కేటీఆర్‌ అసూయ పడేలా మంత్రి హరీష్‌ ‌రావు సిద్దిపేటను అభివృద్ధి చేస్తున్నాడని ప్రశంస కలలో కూడా సిద్ధిపేటకు ఐటి టవర్‌ ‌వొస్తదనుకోలేదు..కేసీఅర్‌కి హ్యాట్రిక్‌ ‌గెలుపు ఇవ్వాలి : మంత్రి హరీష్‌ ‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూన్‌ 15 : ‌సిద్దిపేటలో కేసిఆర్‌ ‌పుట్టకుంటే తెలంగాణ వొచ్ఛేది కాదని రాష్ట్ర…

కెసిఆర్‌, ‌కెటిఆర్‌ల ఉద్యోగాలు ఊడగొడితేనే మన పిల్లలకు ఉద్యోగాలు

అధికారంలోకి రాగానే పేదలకు కర్నాటక తరహా పథకాలు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పార్టీలో చేరిన వారికి కండువా కప్పి ఆహ్వానించిన పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి రైతులకు బేడీలు వేసి బుకాయింపులా? : ప్రభుత్వ తీరును తప్పు పట్టిన మహేశ్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 15 : ‌కేసీఆర్‌, ‌కేటీఆర్‌ల ఉద్యోగాలు…

పల్లె ప్రగతితో మారిన గ్రామాల రూపురేఖలు

దగాపడ్డ పల్లె.. నేడు దర్జాగా కాలర్‌ ఎగరేస్తుంది మంత్రి కేటీఆర్‌ ‌ట్వీట్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 15 : ‌తెలంగాణ రాష్ట్రంలో గ్రామాల రూపురేఖలు మారిపోయాయని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందాయని, పంచాయతీలకు ప్రతినెల నిధులు మంజూరు చేయడం, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో…

బండి సంజయ్‌ని మార్చేది లేదు

సోషల్‌ ‌మీడియా వార్తలను ఖండించిన పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ ‌తరుణ్‌ ‌చుగ్‌ 25‌న నడ్డా తెలంగాణలో పర్యటించనున్నట్లు వెల్లడి న్యూ దిల్లీ, జూన్‌ 15 : ఈ ‌నెల 25న బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణలో పర్యటించనున్నారని తెలంగాణ బీజేపీ ఇన్‌చార్జ్ ‌తరుణ్‌ ‌చుగ్‌ ‌తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని మార్చేది…

నేడు రాష్ట్రంలో పట్టణ ప్రగతి దినోత్సవం

రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా… హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 15 : ‌దశాబ్ది ఉత్సవాలలో భాగంగా శుక్రవారం పట్టణ ప్రగతి దినోత్సవాన్ని ప్రభుత్వం ఘనంగా నిర్వహించనున్నది. ఈ మేరకు ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. హైదరాబాద్‌తో పాటు, రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్‌ ‌కార్పొరేషన్లు, ఆయా మున్సిపాలిటీల కార్యాలయాల్లో పట్టణ ప్రగతి దినోత్సవాన్ని నిర్వహిస్తారు.…

యాదాద్రి, సచివాలయం, దుర్గం చెరువు, మోజంజాహి మార్కెట్‌, ‌కమాండ్‌ ‌కంట్రోల్‌ ‌సెంటర్‌.. ‌నిర్మాణాలకు గ్రీన్‌ ‌యాపిల్‌ అవార్డులు

హర్షం వ్యక్తం చేసిన సిఎం కెసిఆర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 14 : ‌తెలంగాణను ఐదు అంతర్జాతీయ అవార్డులు వరించాయి. సచివాలయం, యాదాద్రి ఆలయం, మొజంజాహీ మార్కెట్‌, ‌దుర్గం చెరువు, కమాండ్‌ ‌కంట్రోల్‌ ‌సెంటర్‌ ‌నిర్మాణాలకు లండన్‌లోని గ్రీన్‌ ఆర్గనైజేషన్‌ అం‌దిస్తున్న గ్రీన్‌ ‌యాపిల్‌ అవార్డులు దక్కాయి. భారత్‌కు గ్రీన్‌ ‌యాపిల్‌ అవార్డులు రావడం ఇదే…

కొరోనా సమయంలో సేవలకు… గాంధీ వైద్యులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా…

నిమ్స్‌లో కొత్త బ్లాక్‌ ‌నిర్మాణానికి సిఎం కెసిఆర్‌ ‌శంకుస్థాపన గర్భిణులకు రెండో విడత న్యూట్రిషన్‌ ‌కిట్‌ ‌ప్రారంభం గర్భంలోనే పిల్లల ఎదుగుదల సక్రమంగా ఉండాలి వారి ఆరోగ్యం కోసమే న్యూట్రిషన్‌ ‌కిట్లు సర్కార్‌ ‌చర్యలతో ప్రభుత్వ హాస్పిటళ్లలో పెరిగిన ప్రసవాలు వైద్యరంగం బలోపేతమే లక్ష్యంగా….పెద్ద ఎత్తున హాస్పిటళ్ల నిర్మాణం కొరోనాను మించిన విపత్తు వొచ్చినా ఎదుర్కునేందుకు…

ఆడబిడ్డలకు అండగా రాష్ట్ర ప్రభుత్వం

మహిళా సంక్షేమ దినోత్సవం సందర్భంగా మంత్రి కెటిఆర్‌ ‌శుభాకాంక్షలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 13 : ‌దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంక్షేమ దినోత్సవం నిర్వహించిన సందర్భంగా మహిళలలకు మంత్రి కేటీఆర్‌ ‌శుభాకాంక్షలు తెలిపారు. భర్తను కోల్పోయిన అక్కాచెల్లెళ్లకు అన్నలా.. ఒంటరి మహిళలకు తండ్రిలా.. ఆడబిడ్డలకు మేనమామలా..…