Category ముఖ్యాంశాలు

ఆత్మహత్యకు యత్నించిన సాయిఈశ్వర్ మృతి

– బీసీ సంఘాల ఆందోళన, అరెస్టు – గాంధీ దవాఖానలో ఉద్రిక్తత హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 5 : బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని కో రుతూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ సాయి ఈశ్వర్ చారి (35) గాంధీ దవాఖానలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చి…

భారత్‌, ‌రష్యాలది శాంతిమార్గం

– భారత్‌ ఎల్లప్పుడూ శాంతిపక్షమే – దైత్యంతోనే రష్యా, ఉక్రెయిన్‌ల విభేదాల పరిష్కారం – పుతిన్‌తో భేటీలో ప్రధాని మోదీ స్పష్టీకరణ న్యూదిల్లీ, డిసెంబర్‌ 5: ‌శాంతిపక్షానే భారత్‌ ‌నిలుస్తుందని, ఉక్రెయిన్‌ ‌సంక్షోభాన్ని శాంతియుతంగా, చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు సహకరిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూదిల్లీలోని హైదరాబాద్‌ ‌హౌస్‌లో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ‌తో…

సాయిఈశ్వర్‌ ‌మరణానికి ప్రభుత్వానిదే బాధ్యత

– బీసీ రిజర్వేషన్లతో మోసం వల్లే ఆత్మహత్య – అతని కుటుంబానికి రూ.50లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి – బీఆర్‌ఎస్‌ ‌నేతలు కేటీఆర్‌, ‌హరీష్‌ ‌రావుల డిమాండ్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 5:‌ సాయిఈశ్వర్‌ ‌అనే యువకుడి మరణానికి ప్రభుత్వానిదే బాధ్యత అని బీఆర్‌ఎస్‌ ఆరోపించింది. బీసీ రిజర్వేషన్ల పేరుతో సీఎం రేవంత్‌ ‌రెడ్డి చేసిన దారుణమైన…

బీఆర్ ఎస్ పాల‌న‌తో స్వ‌యం స‌మృద్ధిగా గ్రామాలు

– పంచాయ‌తీరాజ్ వ్య‌వ‌స్థ బ‌లోపేతం – పాల‌నా సంస్క‌ర‌ణ‌లు దేశానికే త‌ల‌మానికం – కొత్త‌గా ఎన్నికైన‌ స‌ర్పంచ్‌ల మ‌నోగ‌తం – కేసీఆర్‌ను క‌లిసిన కొత్త స‌ర్పంచ్‌లు – పేరు రునా ప‌ల‌క‌రించిన కేసీఆర్‌ గజ్వేల్, ప్రజాతంత్ర, డిసెంబర్ 5: పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో, నూతన తెలంగాణ రాష్ట్రంలోని గ్రామాలన్నీ స్వయం సమృద్ధి చెంది స్వయం పాలిత…

ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా స్ఫూర్తిదాయ‌కం

– స‌న్న వ‌డ్ల‌కు గిట్టుబాటు ధ‌ర ఇస్తున్నాం – తొమ్మిది రోజుల్లో రూ.9వేల కోట్లు రైతు భ‌రోసా చెల్లించాం – రైతుల‌కు 24 గంట‌ల ఉచిత విద్యుత్‌ – రూ.20వేల కోట్లు రుణ‌ మాఫీ చేసిన ఘ‌న‌త మాదే – న‌ర్సంపేట స‌భ‌లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి – రూ.532.24 కోట్లతో ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు…

హైకోర్టుకు హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ క్షమాపణ

హైదరాబాద్‌, డిసెంబర్‌ 5 (ఆర్‌ఎన్‌ఎ): హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ తెలంగాణ హైకోర్టుకు హాజరై క్షమాపణ చెప్పారు. బతుకమ్మకుంట కేసు విచారణలో భాగంగా ఆయన హాజరయ్యారు. ఈ కేసులో హైడ్రాపై ఎ.సుధాకర్‌రెడ్డి అనే వ్యక్తి కోర్టు ధిక్కరణ పిటిషన్‌ వేశారు. ఈ క్రమంలో న్యాయస్థానం ఆదేశాలతో రంగనాథ్‌ శుక్రవారం కోర్టుకు వచ్చారు. గతంలోనే హాజరు కావాల్సి ఉండగా…

రెపో రేటు మరో 25 బేసిస్‌ పాయింట్లు తగ్గింపు

– ఆర్‌బిఐ మరోమారు కీలక నిర్ణయం – తాజా నిర్ణయంతో రుణాలపై తగ్గనున్న వడ్డీలు ముంబై, డిసెంబర్‌ 5: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మరోసారి శుభవార్త ప్రకటించింది. కీలక వడ్డీ రేట్లను మరో 25 బేసిస్‌ పాయింట్ల మేర తగ్గిస్తున్నట్టు తెలిపింది. దీంతో రెపో రేటు 5.25 శాతానికి దిగొచ్చింది. ఈమేరకు ద్రవ్య పరపతి…

త్వరలో అర్బన్‌ హౌసింగ్‌ పాలసీ

– ఓఆర్‌ఆర్‌ చుట్టూ మధ్యతరగతి వారికి ఇండ్ల నిర్మాణం – మార్చిలోగా లక్ష ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశాలు – జూన్‌ నాటికి మరో రెండు లక్షల ఇళ్లల్లోకి ప్రవేశాలు – ఏప్రిల్‌ నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల మంజూరు – రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార శాఖల మంత్రి పొంగులేటి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌…

వివాదాస్ప‌ద‌మవుతున్న నాయకుల వ్యాఖ్యలు

– రేణుకా చౌదరి ‘శునక రాజం’ వివాదం – సీఎం రేవంత్రెడ్డి దేవుళ్ల వ్యాఖ్యలపై దుమారం – పవన్ కళ్యాణ్ ‘తెలంగాణ దృష్టి దోషం’                                            …