Category ముఖ్యాంశాలు

గ్లోబ‌ల్ స‌మ్మిట్‌కు స‌ర్వం సిద్ధం

– పూర్త‌యిన ఏర్పాట్లు – భారీ పెట్టుబ‌డుల‌కు ఆహ్వానం – హాజ‌రుకానున్న 44 దేశాల ప్ర‌తినిధులు – స‌ద‌స్సును ప్రారంభించ‌నున్న గ‌వ‌ర్న‌ర్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 7:  తెలంగాణలో ఉన్న అపార అవకాశాలను వివరించి పెట్టుబడులను ఆకర్షించటం, యువతకు ఉపాధి కల్పించటమే లక్ష్యంగా రెండు రోజుల గ్లోబల్ సమ్మిట్ కు సర్వం సిద్దమైంది. ఇందుకోసం భారత్…

సంక్షేమానికి కేరాఫ్ కాంగ్రెస్ పాల‌న‌

– ఇచ్చిన ప్ర‌తి హామీని నిల‌బెట్టుకుంటున్నాం – రెండేళ్ల‌లో సంక్షేమ రాష్ట్రంగా తీర్చిదిద్దాం – ప్ర‌జారంజ‌క పాల‌న‌ను అందిస్తున్నాం – మా ప్ర‌భుత్వ ప‌నితీరుపై ప్ర‌జ‌ల్లో సంతృప్తి – ఉప ఎన్నిక‌ల్లో విజ‌యాలే నిద‌ర్శ‌నం – మీడియాతో మంత్రి పొంగులేటి హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 7 : అన్ని వ‌ర్గాల‌కు అభివృద్ది, సంక్షేమ కార్య‌క్ర‌మాల అమ‌లులో…

తెలంగాణను శిఖరాగ్రాన నిలిపేందుకు త‌పించా

CM Revanth wishes Christmas whises

– న‌న్ను ఆద‌రించిన రాష్ట్ర‌ ప్ర‌జ‌ల‌కు ధ‌న్య‌వాదాలు – గొప్ప కలలు కనాలంటే ధైర్యం ఉండాలి – గొప్ప కార్యాలు చేయాలంట మహా సంకల్పం కావాలి – స‌మ్మిట్ నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి సందేశం       (ప్ర‌జాతంత్ర‌, హైద‌రాబాద్‌) జాతి కోసం… జనహితం కోసం… గొప్ప కలలు కనాలంటే ధైర్యం ఉండాలి… గొప్ప…

గ్లోబ‌ల్ వేదిక‌పై రాష్ట్ర సామ‌ర్థ్యాల ప్ర‌ద‌ర్శ‌న‌

– నేడు, రేపు తెలంగాణ గ్లోబ‌ల్ రైజింగ్ స‌మ్మిట్‌ – “తెలంగాణ రైజింగ్ 2047” విజన్ డాక్యుమెంట్‌ను ఆవిష్కర‌ణ‌ – మూడు ట్రిలియ‌న్ డాల‌ర్ల ఆర్థిక వ్య‌వ‌స్థ‌కోసం స‌మ‌గ్ర వ్యూహాలు – వివిధ దేశాల‌నుంచి ప్ర‌తినిధులు – స‌మ్మిట్‌లో పెద్ద ఎత్తున పెట్టుబ‌డి ఒప్పందాలు   (ప్ర‌జాతంత్ర‌, హైద‌రాబాద్‌) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ స్థాయి…

13న సీఎం రేవంత్ టీమ్‌తో మెస్సి ఫ్రెండ్లీ మ్యాచ్‌

– ఫుట్‌బాల్ అభిమానుల‌కు పండుగ‌ – మ్యాచ్ ను పుర‌స్క‌రించుకొని ప‌టిష్ట భ‌ద్ర‌త‌ – ఏర్పాట్లను ప‌రిశీలించిన డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 7: ప్రపంచ ప్రఖ్యాత ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు లియోనల్ మెస్సి ఈ నెల 13న ఉప్పల్ స్టేడియం కు తరలివస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు…

కాంగ్రెస్ ప్ర‌భుత్వం సాధించింది సున్నా

– ఇచ్చిన హామీలేవీ తీర్చ‌లేదు -బీఆర్ ఎస్‌, కాంగ్రెస్ పార్టీల పాల‌న‌కు తేడాలేదు – వికేంద్రీకృత అవినీతి విస్త‌రించింది – మంత్రులు, ఎమ్మెల్యేలు దుకాణాలు తెరిచారు – కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి విమ‌ర్శ‌ నల్గొండ, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 7 : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై రెండేండ్లు పూర్తవుతున్న సందర్భంగా విజయోత్సవాల పేరిట సీఎం రేవంత్…

హామీల విష‌యంలో వంచిస్తున్న కాంగ్రెస్‌

– రియ‌ల్ ఎస్టేట్ లాబీల‌కు భూములు ధారాద‌త్తం – రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌త‌లు ఫెయిల్‌ – కాంగ్రెస్‌కు వ్య‌తిరేకంగా బ‌ల‌మైన ఉద్య‌మం – బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు ఎన్‌.రామ‌చంద్ర‌రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 7: ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా వంచిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు బీజేపీ పోరాటం కొనసాగుతుంద‌ని బీజేపీ రాష్ట్ర…

ఐరోపా చ‌ట్టాలు ఇక్క‌డ తెస్తే కుద‌ర‌దు

-సామాజిక ప‌రిస్థితుల‌క‌నుగుణంగా చ‌ట్టాలుండాలి -పేద‌వారి సంక్షేమాన్ని విస్మ‌రించ‌ని కేసీఆర్‌ – నూత‌న విధానాల‌తోనే అభివృద్ధి సాధ్యం – బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ – అంబేడ్క‌ర్‌కు ఘ‌న నివాళులు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 6: పార్లమెంటు, అసెంబ్లీ సమావేశాల కన్నా ఈ రౌండ్ టేబుల్ మీటింగ్‌లో అర్థవంతమైన చర్చ జరిగింద‌ని బీఆర్ ఎస్ నేత…

స‌మ్మిట్ కు త‌గిన స్థాయిలో ఏర్పాట్లు ఉండాలి

–  ప్రాంగణంలో తెలంగాణ త‌ల్లి విగ్ర‌హం ఏర్పాటు చేయండి – అతిథులు, సంస్థ‌ల ప్ర‌తినిధుల‌కు త‌గిన వ‌స‌తులు క‌ల్పించాలి – ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి – గంట‌కుపైగా ప్రాంగ‌ణాన్ని క్షుణ్ణంగా ప‌రిశీలించిన సీఎం భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 6:   అంత‌ర్జాతీయ పెట్టుబ‌డుల ఆక‌ర్ష‌ణ.. తెలంగాణ విజ‌న్ డాక్యుమెంట్ ఆవిష్క‌ర‌ణ‌కు వేదిక కానున్న…