కొడంగల్ నియోజకవర్గం లో రోజు రోజుకు ఖాలీ అవుతున్న బీ ఆర్‌ఎస్

దౌల్తాబాద్ మండలంలోని తిమ్మారెడ్డిపల్లి గ్రామ యువకులు వివిధ పార్టీల నుంచి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ రానున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో యువకులకు పెద్దపిట్ట వేసి సమచిత స్థానం, ఉద్యోగాలు, ఉపాధి కల్పన లక్ష్యంగా పనిచేస్తామని ఆయన అన్నారు. వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో కొడంగల్…




