ఒకే లక్ష్యంతో ముందుకు సాగితే లక్ష్యం మీ ముంగిట్లో
కెసిఆర్ జీవితమే ఒక ఉదాహరణ గిరిజన ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సక్సెస్ మీట్‌లో మంత్రి కెటిఆర్ సిఎం కెసీఆర్ విజన్ వల్లే ఎస్‌టి ఎంటర్‌ప్రెన్యూర్స్ తయారవుతున్నారు : మంత్రి సత్యవతీ రాథోడ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 2 : ఒకే లక్ష్యంతో ముందుకు సాగితే విజయం వరిస్తుందని, దీనికి సీఎం కేసీఆర్ జీవితమే ఉదాహరణ అని మంత్రి…


